MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna41841131-410b-470a-b6d5-bc26d0424044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashikhanna41841131-410b-470a-b6d5-bc26d0424044-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు కొనసాగాలి అంటే తమ టాలెంట్ ను వచ్చిన తొలి అవకాశం లోనే ఎక్కువగా చూపించి అవకాశాలు వరుసగా సంపాదించుకోవాలి లేదంటే కొన్ని రోజులకే ప్రేక్షకులు సదరు నటీనటులను, సాంకేతిక నిపుణులను మర్చిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా తక్కువ స్పాన్ టైమ్ కెరీర్ ఉండే హీరోయిన్ లు వచ్చిన రెండు మూడు సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిపోవడం ఖాయం. rashikhanna{#}Naga Chaitanya;Ajay Devgn;Oohalu Gusagusalade;BEAUTY;Thriller;Kannada;Amazon;raj;Tamil;Audience;Heroine;Rashi Khanna;Telugu;Tollywoodఆల్మోస్ట్ అయిపొయింది అనుకున్నా రాశీ మళ్ళీ పుంజుకుందిగా..!!ఆల్మోస్ట్ అయిపొయింది అనుకున్నా రాశీ మళ్ళీ పుంజుకుందిగా..!!rashikhanna{#}Naga Chaitanya;Ajay Devgn;Oohalu Gusagusalade;BEAUTY;Thriller;Kannada;Amazon;raj;Tamil;Audience;Heroine;Rashi Khanna;Telugu;TollywoodWed, 28 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు కొనసాగాలి అంటే తమ టాలెంట్ ను వచ్చిన తొలి అవకాశం లోనే ఎక్కువగా చూపించి అవకాశాలు వరుసగా సంపాదించుకోవాలి లేదంటే కొన్ని రోజులకే ప్రేక్షకులు సదరు నటీనటులను, సాంకేతిక నిపుణులను మర్చిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా తక్కువ స్పాన్ టైమ్ కెరీర్ ఉండే హీరోయిన్ లు వచ్చిన రెండు మూడు సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిపోవడం ఖాయం.

అలా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా ఒక సమయంలో తన కెరీర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ మళ్ళీ తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు వరుస పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన రాశిఖన్నా హిందీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమిళ మలయాళ కన్నడ భాషల్లో సైతం తన సత్తా చాటుతోంది. ఈ బ్యూటీ చేతిలో అన్ని భాషలకు కలుపుకొని దాదాపు 8 సినిమాల దాకా ఉన్నాయి. వెబ్ సిరిస్ లలో కూడా ఈమె చేస్తుండడం విశేషం. 

తెలుగులో ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తుండగా నాగచైతన్య సరసన థాంక్యూ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో చేస్తున్న  వెబ్ సిరీస్ లో రాశికన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా రుద్ర అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కూడా అవకాశం దక్కించుకుంది. ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రాశీ ఓ సైకో కిల్లర్ గా చేస్తుందట. తమిళంలో అర్ణమనై3, తుగ్లక్ దర్బార్, సర్దార్, మేధావి, సైతాన్ కా బచ్చా వంటి సినిమాలలో నటిస్తుంది. 



నిజమైన బాంబు పేలి ..ఆ ప్రమాదంలో గాయపడ్డ కృష్ణ

బోయపాటి శ్రీను.. మహేష్.. సూపర్ కాంబో కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ కి ఆ సీజన్ అంత అచ్చి వచ్చిందా..!!

ప్రభాస్ నే మించిపోతున్న హీరో.. ఏందీ సామీ ఇది..!!

మెగాస్టార్ చిరంజీవితో వంశీ పైడిపల్లి..!

తమిళంలో ఐదు.. తెలుగులో ఒకటి.. రాశి ఖన్నా రచ్చ..!

రూ.200 రెమ్యునేషన్ నుంచి.. నిర్మాతగా ఎదిగిన హీరోయిన్ ?

కరోనా ఎఫెక్ట్.. టీమిండియాకు కొత్త కెప్టెన్?

ఉప్పెన దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>