KidsN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/kids/107/babies-72255656-fbb4-4870-bf00-324336ae2f71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/kids/107/babies-72255656-fbb4-4870-bf00-324336ae2f71-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ తల్లిదండ్రులుకైనా సరే డైపర్ మార్చడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇక పిల్లలకు డైపర్ కి మార్చేటప్పుడు ఈ టిప్స్‌ని అనుసరిస్తే ఈజీగా డైపర్‌ని మనం మార్చొచ్చు అని చెబుతున్నారు. కాగా.. డైపర్ మార్చడం అనేది కాస్త చాలెంజింగ్ టాస్క్ గా మరిపోయింది.babies {#}Manam;Parentsబుడుగు: పిల్లలకు డైపర్స్ వేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..!?బుడుగు: పిల్లలకు డైపర్స్ వేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..!?babies {#}Manam;ParentsWed, 28 Jul 2021 17:27:18 GMTసాధారణంగా ఏ తల్లిదండ్రులుకైనా సరే డైపర్ మార్చడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇక పిల్లలకు డైపర్ కి మార్చేటప్పుడు ఈ టిప్స్‌ని అనుసరిస్తే ఈజీగా డైపర్‌ని మనం మార్చొచ్చు అని చెబుతున్నారు. కాగా.. డైపర్ మార్చడం అనేది కాస్త చాలెంజింగ్ టాస్క్ గా మరిపోయింది. అంతేకాక.. ఒంటి మీద ఉండే ఫ్లూయిడ్స్‌ని తుడిచి తిరిగి డైపర్‌ని వేయడం కాస్త కష్టంగా మారుతుంది. అయితే ఈ చిట్కాలను వాడండి.

ముందుగా డైపర్ వేసే ప్రదేశంలో పెట్రోలియం జెల్లీని కొద్దిగా అప్లై చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలా చేయడం వలన క్లీన్ చేయడం సులభం అవుతుందని తెలిపారు. ఇక పిల్లలకు సైజ్ డైపర్‌ చేంజ్ అయితే లీకేజ్ జరుగుతూ ఉంటుంది. ఆలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. ఇక ఎప్పుడైనా మీరు డైపర్‌ని కొనుగోలు చేయాలంటే సరైన సైజు వాటిని ప్రిఫర్ చేయాలని చెబుతున్నారు.

ఇక మీరు ఎప్పుడైనా బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన వాటిని తప్పకుండా సర్దుకోవాలని అన్నారు. అయితే బట్టలు, వైప్స్, డైపర్స్ మొదలైన వాటిని తీసుకెళ్లాలని అన్నారు. అయితే ఆ బ్యాగ్ ఎప్పుడూ కూడా ఖాళీ అయిపోకుండా అవసరమైన వాటిని సర్దిపెట్టుకోవాలి. కాగా.. అదే విధంగా డైపర్‌ని వేసేటప్పుడు వాళ్లు కదులుతుంటారు. ఇక అప్పుడు అది నిజంగా చాలా కష్టంగా మారుతుంది. అయితే అటువంటి సమయంలో మీరు వాళ్ళకి బొమ్మలు వంటివి ఇస్తే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతుంటారు. దీంతో మీరు డైపర్‌ని ఎంతో ఈజీగా వేయొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే అప్పుడే మీరు డైపర్ వేయడానికి అవుతుంది. మీరు కూడా కోప్పడితే వాళ్లని చూసుకోవడం మరింత కష్టమవుతుందని తెలిపారు. కాగా.. డైపర్ వేసేటప్పుడు ఎటువంటి టిప్స్‌ని పాటిస్తే మంచిదే అని అన్నారు. అయితే ఈ టెక్నిక్స్ ఫాలో అయితే డైపర్ వేయడం సులభంగా ఉంటుంది పైగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ టెక్నీక్స్‌తో డైపర్ వేయొచ్చునన్నారు. అందులో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ చిట్కాలని అనుసరించాలని అన్నారు.





టాలీవుడ్ కి ఆ సీజన్ అంత అచ్చి వచ్చిందా..!!

ఆ దేశ పరిశోధకులకు న్యూక్లియర్ మిస్సైల్స్ దొరికాయట..

ఆ ఇద్దరూ కేసీఆర్ లో బ్రతికే ఉన్నారట...?

మొదటి రాత్రి యువతికి కాలరాత్రి.. భర్త అసలు మగాడే కాదట?

బుల్లి పిట్ట : వాట్సాప్ స్టేటస్ ఫోటోలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..

బ్రతికుండగానే చనిపోయానన్న శోభ‌న్‌బాబు.... కార‌ణం ?

షర్మిల తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలుస్తుందా.. సర్వేలో షాకింగ్ నిజాలు..?

కరోనా సెకండ్ వేవ్ : పిల్లలకు కొత్త టెన్షన్ ?

పంజాబ్ లో తెలంగాణ స్టాటజీ వర్కౌట్ అవుతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>