MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dhanushb481d696-0f4d-4c88-878a-6927ddd67035-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-dhanushb481d696-0f4d-4c88-878a-6927ddd67035-415x250-IndiaHerald.jpgహీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్, పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టం, క్రమశిక్షణ అని నిరూపించాడు హీరో ధనుష్.28-7-1983లో తమిళనాడు లో తేని అనే జిల్లాలో జన్మించాడు. ఈయన అసలు పేరు,"వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా". ఇక ఈయన తల్లి పేరు విజయలక్ష్మి, తండ్రి పేరు కస్తూరి రాజా. ధనుష్ కు ఇద్దరు సోదరిలు, ఒక సోదరుడు ఉన్నాడు. అయితే ఈ రోజు ధనుష్ 38 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. HBD DHANUSH{#}aishwarya;dhanush;kasthuri;Director;Tamilnadu;Hero;Father;Carబర్తడే స్పెషల్:ధనుష్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?బర్తడే స్పెషల్:ధనుష్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?HBD DHANUSH{#}aishwarya;dhanush;kasthuri;Director;Tamilnadu;Hero;Father;CarWed, 28 Jul 2021 07:42:46 GMT
హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్, పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టం, క్రమశిక్షణ అని నిరూపించాడు హీరో ధనుష్.28-7-1983లో తమిళనాడు లో తేని అనే జిల్లాలో జన్మించాడు. ఈయన అసలు పేరు,"వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా". ఇక ఈయన తల్లి పేరు విజయలక్ష్మి, తండ్రి పేరు కస్తూరి రాజా. ధనుష్ కు ఇద్దరు సోదరిలు, ఒక సోదరుడు ఉన్నాడు. అయితే ఈ రోజు ధనుష్ 38 వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..ధనుష్ వాళ్ళ అన్న కూడా ఒక డైరెక్టర్. ఈయన తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,7/g బృందావన కాలనీ వంటి సినిమాలను నిర్మించాడు. ఇక ధనుష్ వాళ్ల ఫ్యామిలీ చాలా పేద కుటుంబం. ధనుష్ తండ్రి సినిమాలకు కథలు రాస్తూ ఉండేవారు, కానీ అంతగా డబ్బులు వచ్చేది కాదు. ఇక దాంతో ఆయన ఏమి చేసేది లేక ఆయన సొంతంగా డైరెక్టర్ గా సినిమాలు నిర్మించడం మొదలు పెట్టాడు. దీంతో ఇప్పుడు తమిళంలో ఒక మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
ధనుష్ పదో తరగతి వరకు బాగానే చదివేవారు.కానీ ఇంటర్ కాలేజీలో చేరిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి, ఆమెతోనే కాలక్షేపం చేసేవాడు. దాంతో ఇంటర్లో మార్కులు చాలా తక్కువ వచ్చాయి. ఇక తన తండ్రి నా కొడుకు నువ్వు పెద్ద హీరో అవుతారని చెప్పేవాడట. కానీ ఆ విషయాలను ధనుస్సు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు ధనుష్.ధనుష్ కస్తూరి రాజా డైరెక్ట్ చేసిన"తుళువదో ఈలమై" అనే ఈ సినిమాతో మొదటగా అడుగుపెట్టాడు. ధనుష్ ఆస్తి విషయానికి వస్తే, ధనుష్ దగ్గర మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు విలువ దాదాపుగా రూ. 4 కోట్ల పైనే ఉంటుంది. ధనుష్ కు రూ.180 కోట్ల  రూపాయల విలువచేసే ఆస్తులు ఉన్నవి. ఇక అంతే కాకుండా ఆయన ఒక్క సినిమాకు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల రూపాయలు తీసుకుంటాడని వినిపిస్తోంది. ఇక ధనుష్ వివాహ విషయానికి వస్తే, 2003లో ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్య.. ధనుష్ కన్నా రెండు సంవత్సరాలు పెద్దది.




బర్తడే స్పెషల్ : మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన హీరో

భార్య, భర్తలు బరువు తగ్గడానికి.. కొన్ని రొమాన్స్ పద్దతులు?

రాజమౌళి తండ్రి మాట కూడా వినరా..!?

ఈ శంకరుడిని ఆ శంకరుడే గట్టెక్కించాలి..!

ధనుష్ దగ్గర మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు విలువ దాదాపుగా రూ. 4 కోట్ల పైనే ఉంటుంది. ధనుష్ కు రూ.180 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు ఉన్నవి.

స్మరణ : అక్కినేని అస్తమించిన వేళ..

టాటా సఫారీ సెన్సేషనల్ రికార్డ్..

టీవీ: తన గురించి తానే ఆసక్తికరమైన విషయాలు తెలిపిన మహేష్..

ఏంటి ...... మహేష్ బాబు వదినగా వేణు హీరోయిన్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>