BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ts-dio06fe7c88-959a-4363-9370-f8faa8d2cc26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ts-dio06fe7c88-959a-4363-9370-f8faa8d2cc26-415x250-IndiaHerald.jpgచత్తీస్ గడ్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ డియో బంధువులు మరియు అతని అనుచరులు తనని చంపడానికి చూస్తున్నారని తనపై దాడికి యత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం బృహ‌స్ప‌తి డియో బంధువుల‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు ఇతర సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేయించారు. కాగా కాంగ్రెస్ లో వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. అంతేకాకుండా పార్టీ లో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. ఇక తాజాగా ఈరోజు చతts dio{#}Assembly;Scheduled caste;Minister;Congress;Partyఅసెంబ్లీ నుండి వెళ్లిపోయిన హెల్త్ మినిస్ట‌ర్.. !అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన హెల్త్ మినిస్ట‌ర్.. !ts dio{#}Assembly;Scheduled caste;Minister;Congress;PartyTue, 27 Jul 2021 15:27:05 GMTచత్తీస్ గడ్ కాంగ్రెస్ పార్టీలో సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ డియో బంధువులు మరియు అతని అనుచరులు తనని చంపడానికి చూస్తున్నారని తనపై దాడికి యత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బృహస్పతి సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం బృహ‌స్ప‌తి డియో బంధువుల‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు ఇతర సెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేయించారు. కాగా కాంగ్రెస్ లో వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. 

అంతేకాకుండా పార్టీ లో గొడవలు తీవ్రతరం అవుతున్నాయి. ఇక తాజాగా ఈరోజు చతిస్గడ్ హెల్త్ మినిస్టర్ డియో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో బయటకు వెళ్లిపోయారు. ఈరోజు మధ్యాహ్నం టీఎస్ డియో బయటకు వెళ్లడంతో మరో ఇద్దరు మినిస్టర్లు ఆయనను లోపలికి రావాలని కోరారు. కానీ డియో మాత్రం వెనక్కి చూడకుండా అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోయారు.



రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఊమెన్ చాందీ భేటీ. ఏపిలో కాంగ్రెస్ పరిస్థితులపై చర్చ

ఎమ్మెల్యే కొడుకుల పెళ్లి... ఆర్గనైజర్ అరెస్ట్

కోపంతో ఊగిపోయిన మోడీ...?

వివేకా మర్డర్ కేసు తెలిపోయినట్టే...?

పిల్లలకి వ్యాక్సిన్ అప్పటి నుంచే!

ఛీ లే అన్నా... నువ్వు చెప్పేది ఏంటీ... నీకేం నువ్వు బానే ఉన్నావ్...?

అన్నా బండితో మాట్లాడు... నేనోచ్చేస్తా...?

చంద్ర‌బాబుకు పెద్ద చిక్కు.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌పై కేసీఆర్ క‌న్ను...!

మోడీ మీద అలిగిన ఎంపీ...? పార్లమెంట్ కే రానంటున్నాడా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>