BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-jagan-4d17a58c-f3bd-4c82-b3b7-fe9ac8ecb23c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ys-jagan-4d17a58c-f3bd-4c82-b3b7-fe9ac8ecb23c-415x250-IndiaHerald.jpgఢిల్లీలో మాట్లాడేవారు ఢిల్లీలోనే మాట్లాడితే ఎలా? విశాఖ‌కూ రావాలి?ఆస్తుల అమ్మకం అడ్డుకోకుంటే ఇక్క‌డ ప్ర‌తినిధులకు మాట్లా డే హ‌క్కు రేపుంటుందా?ఉద్య‌మం కోరుకుంటుంది మీరు రావాల‌ని.. జ‌గ‌న్ సర్ మీరు రావాలి అని.. రాకుంటే ఒప్పేదే లేదు..అని చె బుతోంది..స్టీల్ ప్లాంట్ కార్య‌వ‌ర్గం..ఈ నేప‌థ్యంలో ఉద్య‌మాల గ‌డ్డ‌పై మ‌రో ఉద్య‌మం ఊపిరి పోసుకుంది..మా అంద‌రి నినాదం.. స్వ ప్నం..విశాఖ స్టీలు ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవ‌ డ‌మే అని గొంతెత్తింది. విశాఖ దారుల్లో ఈ ప్ర‌యాణం ఆగ‌ద‌ని., పోరాడి తెచ్చు కు న్న ప్లాంటు ys jagan {#}Vishakapatnam;CM;Officeవిశాఖ ఫైట్ : ఓ రాజా! మీ రాక ఆనందదాయ‌కంవిశాఖ ఫైట్ : ఓ రాజా! మీ రాక ఆనందదాయ‌కంys jagan {#}Vishakapatnam;CM;OfficeTue, 27 Jul 2021 17:04:22 GMTఆంధ్రులంతా కోరిన మేర‌కు..ఒక ఉద్య‌మం. శ్ర‌మ‌శ‌క్తి అంతా ఏకం అయిన మేర‌కు ఒక ఉద్య‌మం..మేం పిడికిలి బిగిస్తే మీరు అందుకు మ‌ద్దతు ప‌ల‌కాలి..మేం ప్రాణాలు కోల్పోతే మా కుటుంబాల‌నూ మీరే ఆదుకోవాలి..ఇవి జీవ‌న్మ‌ర‌ణ పోరాటాలు..మీరు మాట్లాడండి...


- విశాఖ కార్మిక సంఘం

 


ఢిల్లీలో మాట్లాడేవారు ఢిల్లీలోనే మాట్లాడితే ఎలా? విశాఖ‌కూ రావాలి?ఆస్తుల అమ్మకం అడ్డుకోకుంటే ఇక్క‌డ ప్ర‌తినిధులకు మాట్లా డే హ‌క్కు రేపుంటుందా?ఉద్య‌మం కోరుకుంటుంది మీరు రావాల‌ని.. జ‌గ‌న్ సర్ మీరు రావాలి అని.. రాకుంటే ఒప్పేదే లేదు..అని చె బుతోంది..స్టీల్ ప్లాంట్ కార్య‌వ‌ర్గం..ఈ నేప‌థ్యంలో ఉద్య‌మాల గ‌డ్డ‌పై మ‌రో ఉద్య‌మం ఊపిరి పోసుకుంది..మా అంద‌రి నినాదం.. స్వ ప్నం..విశాఖ స్టీలు ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవ‌ డ‌మే అని గొంతెత్తింది. విశాఖ దారుల్లో ఈ ప్ర‌యాణం ఆగ‌ద‌ని., పోరాడి తెచ్చు కు న్న ప్లాంటు ప‌రాయి చేతికి చిక్క‌నివ్వ‌మ‌ని  పేర్కొం ది. విశాఖ స్టీల్ ను ప్ర‌యివేటీక‌ర‌ణ చేసేందుకు జ‌రుగుతున్న అన్ని ప్రయత్నా లూ అడ్డుకోవాల‌ని ఇవాళ సీపీఎం పిలుపునిచ్చింది. అదేవిధంగా మ‌రికొన్ని కార్మిక సంఘాలు ప్లాంట్ అడ్మిన్ ఆఫీసు ఎదుట బైఠా యించి త‌మ నిర‌స‌న‌లు తెలియ‌జేశాయి. సీఎం జ‌గ‌న్ త‌మ‌తో క‌లిసిరావాల‌ని కోరింది...సంబంధిత కార్య‌వ‌ర్గం.



ఉద్యోగులకు జగన్ వార్నింగ్

యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. !

సిగ్గుపడండి: కేంద్రాన్ని టార్గెట్ చేసిన కొల్లు రవీంద్ర...?

తీరు మార్చుకొని అధికారులు.. వైఎస్ జగన్ సీరియస్‌.. !

త్వరలో మరో రామోజీ ఫిల్మ్ సిటీ.. ఎక్కడంటే?

ఛీ లే అన్నా... నువ్వు చెప్పేది ఏంటీ... నీకేం నువ్వు బానే ఉన్నావ్...?

చంద్ర‌బాబుకు పెద్ద చిక్కు.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌పై కేసీఆర్ క‌న్ను...!

ఈట‌ల‌కు మ‌ళ్లీ షాక్‌..! గులాబీ గూటికి ప్ర‌ధాన అనుచ‌రుడు.

స్ట్రీట్ ఫైట్ : బాగా తిట్టుకోండి? గెలుపెవ‌రిదో



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>