BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rain-alertd4cdfb9c-1c11-4f99-80ce-7556a7ed5aea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rain-alertd4cdfb9c-1c11-4f99-80ce-7556a7ed5aea-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో వర్షం కారణంగా సంభవించిన వినాశనం తర్వాత, వాతావరణ శాఖ ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచనలు చేసింది. ఇక ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఒకటి, రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం, జార్ఖండ్-బీహార్‌లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజధాని ఢిల్లీలో కూడా వర్షం పrain alert{#}Uttar Pradesh;East;Capital;News;Punjab;Varshamరెయిన్ అలెర్ట్ : 24 గంటల్లో భారీ వర్షాలు?రెయిన్ అలెర్ట్ : 24 గంటల్లో భారీ వర్షాలు?rain alert{#}Uttar Pradesh;East;Capital;News;Punjab;VarshamTue, 27 Jul 2021 08:06:00 GMTమహారాష్ట్రలో వర్షం కారణంగా సంభవించిన వినాశనం తర్వాత, వాతావరణ శాఖ ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచనలు చేసింది. ఇక ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఒకటి, రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం, జార్ఖండ్-బీహార్‌లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 


రాజధాని ఢిల్లీలో కూడా వర్షం పడవచ్చని చెబుతున్నారు. ఇక జూలై 26 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్ సహా హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని, జూలై 27 నుంచి 28 వరకు తూర్పు ఉత్తర ప్రదేశ్ లో, పంజాబ్ లో వర్షం పడవచ్చని ఐఎండి అంచనా వేసింది. అదే సమయంలో, హిమాచల్ మరియు ఉత్తరాఖండ్లో 27 నుంచి 28 వరకు వర్షాలు అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేయబడింది. అదే సమయంలో, చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం పడవచ్చని వెల్లడించారు. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతో ఉష్ణోగ్రత తగ్గుతుందని ఐఎండి తెలిపింది.




ఆ లేడీ ఎమ్మెల్యేలకు అవే నెగిటివ్ అవుతాయా?

హుజూరాబాద్ వార్: గెలుపు ఎవరిదో ఫిక్స్ అయిపోయిందా?

ఆకట్టుకుంటున్న జీప్ రాంగ్లర్ ఎడిషన్..

ఫోన్‌ హ్యాకింగ్‌ చేస్తున్నామన్న సీఎం.. బయటపెట్టిన పత్రికాధిపతి..?

జగన్ దోసిట్లో బంగారు గుడ్డు

మంత్రి, ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు

ఈటలకు షాక్‌..బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా

మాజీ సీఎం యడ్యూరప్ప ఆశలు ఫలించేనా ?

రాజస్థాన్ పాలిటిక్స్: సీఎంపై పైలట్ పంతం నెగ్గేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>