PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0c8f338c-0912-4aea-a847-d6c99efbcf81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-0c8f338c-0912-4aea-a847-d6c99efbcf81-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత ఆ పార్టీ నాయకులకు కూడా లేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కచ్చితంగా సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నారు అని ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు కూడా భయపడుతున్నారు అని ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. భవిష్యత్తు విషయంలో వారిలో కాస్త ఆందోళన congress{#}revanth;war;Khammam;MLA;District;CM;Revanth Reddy;Congress;Partyఛీ లే అన్నా... నువ్వు చెప్పేది ఏంటీ... నీకేం నువ్వు బానే ఉన్నావ్...?ఛీ లే అన్నా... నువ్వు చెప్పేది ఏంటీ... నీకేం నువ్వు బానే ఉన్నావ్...?congress{#}revanth;war;Khammam;MLA;District;CM;Revanth Reddy;Congress;PartyTue, 27 Jul 2021 15:00:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత ఆ పార్టీ నాయకులకు కూడా లేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కచ్చితంగా సీఎం కేసీఆర్ ను గద్దె దించాలని రేవంత్ రెడ్డి పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నారు అని ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో కొంతమంది నాయకులు కూడా భయపడుతున్నారు అని ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. భవిష్యత్తు విషయంలో వారిలో కాస్త ఆందోళన ఉంది అనే మాట కూడా ఉంది.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుందని పార్టీ మారి పోతా అని గత కొన్ని రోజులుగా చెప్తున్న ఒక మాజీ మంత్రికి ఒక కీలక నేత నచ్చ చెబుతూ వస్తున్నారని.. అయినా సరే ఆయనకు ఇప్పటి వరకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదు అని కనీసం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకు ఇవ్వలేదని దీంతో పార్టీలో ఉన్నా సరే ఎటువంటి ఉపయోగం లేదు అనే అభిప్రాయానికి వచ్చేశారు అని అంటున్నారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించిన సరే కొన్ని కారణాలవల్ల ఆయనను పక్కన పెట్టారని.. ఎమ్మెల్సీ అడిగినా సరే ఆయనకు ఇవ్వలేదని దీనితో పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. నచ్చ చెప్పడానికి రెడీ అయిన ఒక సీనియర్ నేతను ఆయన కాస్త దురుసుగా పక్కన పెట్టారని నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఇన్ని రోజుల నుంచి కబుర్లు చెబుతూ వచ్చావని కాబట్టే తాను పార్టీలో ఉండలేను అని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలిసినా సరే ఈ అంశంలో ఆయన పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు అని కూడా అంటున్నారు.



కోపంతో ఊగిపోయిన మోడీ...?

పిల్లలకి వ్యాక్సిన్ అప్పటి నుంచే!

అన్నా బండితో మాట్లాడు... నేనోచ్చేస్తా...?

చంద్ర‌బాబుకు పెద్ద చిక్కు.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌పై కేసీఆర్ క‌న్ను...!

మోడీ మీద అలిగిన ఎంపీ...? పార్లమెంట్ కే రానంటున్నాడా...?

ఇదంతా ఎందుకులే గాని... రాజీనామా చేసేద్దాం...?

ఈట‌ల‌కు మ‌ళ్లీ షాక్‌..! గులాబీ గూటికి ప్ర‌ధాన అనుచ‌రుడు.

స్ట్రీట్ ఫైట్ : బాగా తిట్టుకోండి? గెలుపెవ‌రిదో

టీడీపీ సోషల్ మీడియా లో నిప్పు పెట్టారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>