WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4676d32e-a43b-4efd-a359-4eb6321fa798-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4676d32e-a43b-4efd-a359-4eb6321fa798-415x250-IndiaHerald.jpgఒక మనిషి విజయ శిఖరం అందుకోవడానికి ఎన్నో అవరోధాలు దాటాల్సి ఉంటుంది అంతకు మించి శ్రమించాల్సి ఉంటుంది. ఎవరో చేస్తారని, ఏదో ఇస్తారని, ఎలాగోలా సమయం గడిచిపోతుందని ఎదురు చూస్తూ ఉంటే మాత్రం అనుకున్న లక్ష్యాన్ని ఎన్నటికీ చేరుకొలేము. మన స్వశక్తినే మనం నమ్ముకోవాలి. మన ఆలోచనలతోనే , మన స్వశక్తి తోనే ముందుకు సాగాలి.VIJAYAM MEEDHE{#}Manam;Nijamవిజయం మీదే: స్వశక్తే మీ ఆయుధం ?విజయం మీదే: స్వశక్తే మీ ఆయుధం ?VIJAYAM MEEDHE{#}Manam;NijamTue, 27 Jul 2021 21:09:55 GMTఒక మనిషి విజయ శిఖరం అందుకోవడానికి ఎన్నో అవరోధాలు దాటాల్సి ఉంటుంది అంతకు మించి శ్రమించాల్సి ఉంటుంది. ఎవరో చేస్తారని, ఏదో ఇస్తారని, ఎలాగోలా సమయం గడిచి పోతుందని ఎదురు చూస్తూ ఉంటే మాత్రం అనుకున్న లక్ష్యాన్ని ఎన్నటికీ చేరుకొలేము. మన స్వశక్తినే మనం నమ్ముకోవాలి. మన ఆలోచనలతోనే , మన స్వశక్తి తోనే ముందుకు సాగాలి. అలా అయితే మన అనుకున్నది సాధించడానికి మరింత సులభం అవుతుంది. ప్రతి వ్యక్తికి తమపై తమకు విశ్వాసం ఉండాలి , తమ సామద్యంపై నమ్మకంతో ముందుకు అడుగు వేయాలి. అలాగే తమ కృషితో ప్రయత్నిస్తే ఏదైనా అందుతుంది. ఏదైనా సాధించి తీరగలము. అందుకు మన ప్రయత్నం అనేది అయితే ఖచ్చితంగా అవసరం.

అలా కాకుండా ఇది నా వల్ల కాదు. ఈ పని నాతో అయ్యేది కాదు, నేను అస్సలు చేయలేను అనుకుంటే నిజం గానే మనం ఆ పనిని పూర్తి చేయలేము. మనం కోరుకున్న స్థానాన్ని చేరుకోలేము. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను మన మనస్సులో బలంగా నాటుకోవాలి. అది సాదించి తీరాలనే ఆశ కూడా ఉంటుంది. కానీ అందరూ విజయాన్ని చేరుకోలేక పోవచ్చు. కానీ వాస్తవానికి అది అంత కష్టమైన విషయమేమీ కాదు. ఎవరైతే దృఢమైన సంకల్పంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారో వారికి తప్పకుండా గెలుపు సొంతం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిలాక్స్ కాకూడదు.

స్వశక్తిని నమ్ముకున్న వ్యక్తి ఎన్నటికీ ఒడిపోడు, అలాగే సంతోషంగా ఉంటారు. అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తెలివి తేటలు మాత్రమే సరిపోవు అంతకు మించి కష్టపడే గుణం ఉండాలి.  అంతా మంచే జరుగుతుంది అని పాజిటివ్ దృక్పధం కలిగి ఉండాలి. కాస్త ఆలస్యంగా అయినా విజయం మీ ముందు నిలబడి మీకు సలాం చేస్తుంది. 



విశాఖ విండో : అంతా అవంతి మాటే..

సుమతో దూరంగా ఉన్నాను.. అసలు విషయం చెప్పేసిన రాజీవ్ కనకాల?

తెలుగులో అమితాబ్ రిజెక్ట్ చేసిన పాత్రలు ఇవే

తన పార్ట్నర్ ని పరిచయం చేసిన సచిన్

ఆ సినిమా లలో నటించడానికి స్టార్ హీరోలు ఎందుకు ఒప్పుకోరు?

శాంసంగ్ ‘మడతేస్తుంది’గా..!

ఆ సినిమా చూసి సిగరెట్ మానేసిన దర్శకుడు..

ఈ వయసులో ఇవేం బట్టలు అంటూ సుమను తిట్టిన సీనియర్ నటి

టీడీపీ సోషల్ మీడియా లో నిప్పు పెట్టారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>