BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3e3ad540-761a-45bb-b546-47b28bd90760-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-3e3ad540-761a-45bb-b546-47b28bd90760-415x250-IndiaHerald.jpgభారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆల్‌ రౌండర్ క్రునాల్ పాండ్యా మంగళవారం కోవిడ్ -19 బారిన పడ్డాడని జట్టు యాజమాన్యం తెలిపింది. భారత్, శ్రీలంక మధ్య మంగళవారం జరిగే రెండో ట్వంటీ 20 మ్యాచ్ వాయిదా పడిందని జాతీయ మీడియా పేర్కొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది భారత జట్టు. అటు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అతను కరోనా నుంచి తిరిగి కోలుకుని జట్టుతో కలిసాడు. నెట్ సెషన్ లో ఒకరు కరోనా బారిcricket{#}England;Rishabh Pant;Abhimanyu Mithun;Sri Lanka;tuesday;India;media;Coronavirusబిగ్ బ్రేకింగ్: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...?బిగ్ బ్రేకింగ్: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్...?cricket{#}England;Rishabh Pant;Abhimanyu Mithun;Sri Lanka;tuesday;India;media;CoronavirusTue, 27 Jul 2021 16:08:21 GMTభారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ఆల్‌ రౌండర్ క్రునాల్ పాండ్యా మంగళవారం కోవిడ్ -19 బారిన పడ్డాడని జట్టు యాజమాన్యం తెలిపింది. భారత్, శ్రీలంక మధ్య మంగళవారం జరిగే రెండో ట్వంటీ 20 మ్యాచ్ వాయిదా పడిందని జాతీయ మీడియా పేర్కొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో  ఉంది భారత జట్టు.

అటు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అతను కరోనా నుంచి తిరిగి కోలుకుని జట్టుతో కలిసాడు. నెట్ సెషన్ లో ఒకరు కరోనా బారిన పడటంతో భారత బౌలింగ్ కోచ్ భారత్ అరుణ్, వృద్దిమాన్ సాహా , అభిమన్యు ఈశ్వరన్ కూడా 10 రోజుల పాటు ఐసోలేషణ్ లో ఉన్నారు.



ర్యాంకులు చెప్పే గంభీరమైన వాయిస్ ఈయనదే.. మీకు తెలుసా ?

పెద్ద సినిమాల నిర్మాతలకు ఎందుకు ధైర్యం సరిపోవట్లే!!

సీనియర్ నిర్మాత చేతిలో టాలీవుడ్

జూనియర్ మీరాబాయి చాను.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే?

యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. !

తిరుపతి బస్టాండ్ మామూలుగా ఉండదట

కోపంతో ఊగిపోయిన మోడీ...?

చెప్పింది చేసిన డోమినోస్..మీరాబాయ్ చాను కుషీ.. !

కాళ్లతో కారమ్స్ అద్భుతమైన వీడియో షేర్ చేసిన సచిన్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>