BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddydc99f300-ac72-4a00-a38d-e1cac0089ccb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddydc99f300-ac72-4a00-a38d-e1cac0089ccb-415x250-IndiaHerald.jpgజూలై 26న ఆ కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉండబోతున్నారు, ఇక ఈkishan reddy{#}Evening;G Kishan Reddy;Bharatiya Janata Party;central government;రాజీనామా;Telangana Chief Minister;CM;Partyఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన కిషన్ రెడ్డిఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన కిషన్ రెడ్డిkishan reddy{#}Evening;G Kishan Reddy;Bharatiya Janata Party;central government;రాజీనామా;Telangana Chief Minister;CM;PartyTue, 27 Jul 2021 17:22:47 GMTజూలై 26న ఆ కర్ణాటక సీఎం యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉండబోతున్నారు, ఇక ఈ కొత్త సీఎం ఎంపిక, అలాగే రాష్ట్ర వ్యవహారాలను పరిశీలించడానికి కేంద్రం నుంచి కిషన్ రెడ్డి నేడు బెంగుళూరు కి చేరనున్నారు. నేటి సాయంత్రం ఎమ్మెల్యేలు అంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను భారతీయ జనతా పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వెళుతున్నట్లు తెలిపారు. ఇక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరి పేరు ప్రకటించబోతున్నారు అని జర్నలిస్టులు ప్రశ్నించగా ప్రస్తుతం ఆ వివరాలన్నీ కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయని ఎమ్మెల్యేల సమావేశం అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు.
" style="height: 370px;">




లక్ష్మిపార్వతి హరి కథలు చెప్పేవారు?

కర్ణాటక సీఎం ఫిక్స్..ఎవరంటే?

విశాఖ ఫైట్ : ఓ రాజా! మీ రాక ఆనందదాయ‌కం

బ్రేకింగ్: జగన్ ఇలాకాలో ఆగని ఫ్యాక్షన్, మరో దారుణం...?

ఉద్యోగులకు జగన్ వార్నింగ్

ఎమ్మెల్యే కొడుకుల పెళ్లి... ఆర్గనైజర్ అరెస్ట్

యడియూరప్ప అభిమాని ఆత్మహత్య.. !

సిగ్గుపడండి: కేంద్రాన్ని టార్గెట్ చేసిన కొల్లు రవీంద్ర...?

అసెంబ్లీ నుండి వెళ్లిపోయిన హెల్త్ మినిస్ట‌ర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>