PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kids-adhar-updates-dd417f9f-5308-48e7-9d60-38f1864f10d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kids-adhar-updates-dd417f9f-5308-48e7-9d60-38f1864f10d3-415x250-IndiaHerald.jpgఅయితే చిన్న పిల్ల‌ల‌ప్పుడు తీసే ఆధార్‌కు బయోమెట్రిక్స్ అదేనండి వేలిముద్రలు లింకు చేయకుండానే ఇస్తారు. కాగా చిన్న పిల్లలకు క‌నీసం 5 ఏళ్లు నిండిన తర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లో వారి బయోమెట్రిక్స్ ను ఆధార్ కార్డులో క‌చ్చితంగా అప్ డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు యుఐడీఏఐ ఇందుకోసం మరోసారి ఐదు ఏళ్లు నిండిన వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని తాజాగా ప్ర‌క‌టిండం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి వెంట‌నే అప్ డేట్ చేసుకోవాలి.kids, adhar, updates,{#}CBN;Indiaఆధార్‌లో ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల బ‌యోమెట్రిక్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!ఆధార్‌లో ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల బ‌యోమెట్రిక్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!kids, adhar, updates,{#}CBN;IndiaTue, 27 Jul 2021 11:14:00 GMT
వాస్త‌వానికి ప్ర‌తి ఒక్క పిల్లల కోసం బాలల‌కు సంబంధించిన‌ ఆధార్ కార్డు తీసుకునే ఉంటారు కాబట్టి అందులో తప్పనిసరిగా కొన్ని అప్డేట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అవి అప్‌డేట్ చేస‌కుంట‌నే త‌ర్వాత మ‌న‌కు అన్ని ప‌నులు అయ్యేది. ఇక దేశ వ్యాప్తంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా  అనే సంస్థ మ‌నంద‌రికీ పిల్లల నుంచి మొదలుకుని వృద్దుల దాకా ఆధార్  అప్‌డేట్‌ల‌ను అందిస్తున్న విషయం విదిత‌మే కాగా.

అయితే మన కంట్రీలో చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా ప్రతి ఒక్కరూ ఆధార్ తీసుకోవడం చాలా ముక్య‌మ‌నే చెప్పాలి. అలాంట‌ప్పుడే పుట్టిన పసికందు పేరుతో స‌హా ఆధార్ తీసుకోవడానికి మ‌న‌కు అవ‌కాశం ఉంటుంది. అయితే చిన్న పిల్లలు ఉంటే వారి డీటేయిల్స్ ఎలా అప్‌డేట్ చేయాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌. ఇందుకోసం ఈ బాల ఆధార్ తీసుకునేట‌ప్పుడు కేవ‌లం మ‌న పిల్ల‌ల‌ ఫోటో మాత్రమే తీసుకుంటార‌ని తెలిసిందే.

అయితే చిన్న పిల్ల‌ల‌ప్పుడు తీసే ఆధార్‌కు బయోమెట్రిక్స్ అదేనండి వేలిముద్రలు లింకు చేయకుండానే ఇస్తారు. కాగా చిన్న పిల్లలకు క‌నీసం 5 ఏళ్లు నిండిన తర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లో వారి బయోమెట్రిక్స్ ను ఆధార్ కార్డులో క‌చ్చితంగా అప్ డేట్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు యుఐడీఏఐ ఇందుకోసం మరోసారి ఐదు ఏళ్లు నిండిన వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్ డేట్ చేసుకోవాలని తాజాగా ప్ర‌క‌టిండం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి వెంట‌నే అప్ డేట్ చేసుకోవాలి.


ఆధార్‌లో ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల బ‌యోమెట్రిక్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!

భారీ అప్ డేట్ : 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటన

బాబోయి తెలంగాణలో ఇన్ని పిడుగులు పడ్డాయా..?

గుడ్‌న్యూస్‌: రామప్ప గౌరవం.. ఏపీ ఆలయానికి కూడా..?

బన్నీ సినిమా కోసం.. సన్నీ అంత డిమాండ్ చేసిందా?

ఉప్పెన దర్శకుడి కి ఇప్పటికీ కనువిప్పు కలిగిందా!!

బ్రేకింగ్ : 'ఆర్ఆర్ఆర్' మూవీ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ .... !!

బిగ్ ట్విస్ట్‌: టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ చేతిలో ఆర్ ఆర్ ఆర్ ?

టోక్యో ఒలింపిక్స్: స్పెయిన్‌ను మట్టికరిపించిన భారత హాకీ జట్టు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>