MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-96adfeda-160d-4bfb-acca-3daa4bb2dd3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-96adfeda-160d-4bfb-acca-3daa4bb2dd3f-415x250-IndiaHerald.jpgపరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక 2018లో టాలీవుడ్ కి లభించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.Vijay Devarakonda {#}geetha;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Allu Aravind;rashmika mandanna;rakul preet singh;parasuram;Allu Arjun;vijay deverakonda;Darsakudu;Blockbuster hit;Hindi;Heroine;Director;Tollywood;Telugu;Cinemaవిజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్..!విజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్..!Vijay Devarakonda {#}geetha;Na Peru Surya;Naa Peru Surya Naa Illu India;Allu Aravind;rashmika mandanna;rakul preet singh;parasuram;Allu Arjun;vijay deverakonda;Darsakudu;Blockbuster hit;Hindi;Heroine;Director;Tollywood;Telugu;CinemaTue, 27 Jul 2021 19:59:00 GMTపరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక 2018లో టాలీవుడ్ కి లభించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంటేన్మే ఈ సినిమా ఎంత హిట్ అయ్యొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. ఈ సినిమా విజయ్ - రష్మికలను స్టార్లుగా మార్చేసింది.

ఇక ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కు ట్రిపుల్ టైమ్ ప్రాఫిట్స్ వచ్చింది. అంతేకాదు.. దర్శకుడు పరశురామ్ కు సినీ జీవితానికి మంచి మలుపును తీసుకొచ్చింది. కాగా..  హీరోయిన్ రష్మికకు ఈ సినిమా సూపర్ బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి మరి. ఇక ఈ సినిమాకు మొదటగా గీత పాత్రకు మరో ముగ్గురు హీరోయిన్లు సంప్రదించారంట. అయితే దర్శకుడు పరశురామ్ మొదట గీత పాత్రకు.. రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తే.. అప్పటికే ఆమె హిందీ సినిమాకు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాను వదులుకున్నారు.

ఆ తరువాత ఈ పాత్రను అను ఇమ్మానియేల్ ను సంప్రదిస్తే తాను కూడా మన బన్నీ పక్కన నా పేరు సూర్య సినిమాకు పని చేస్తూ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను వదులుకుంది. ఇక మూడోసారి పరశురామ్ రాశి ఖన్నాను సంప్రదిస్తే.. ఆమె కూడా ఈ సినిమాను కాదనుకుని నితిన్ సినిమా శ్రీనివాస కల్యాణంకు సైన్ చేశారంట. ఇక ముగ్గురు హీరోయిన్స్ సినిమాను రిజెక్ట్ చేయడంతో చివరికి ఈ పాత్ర రష్మికకి చేరింది. ఈ సినిమాతోనే రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు.. గీత గోవిందంను తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చాడు.



'రాధే శ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేది అప్పుడే..?

బాధపడుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే..

సుమతో దూరంగా ఉన్నాను.. అసలు విషయం చెప్పేసిన రాజీవ్ కనకాల?

తెలుగులో అమితాబ్ రిజెక్ట్ చేసిన పాత్రలు ఇవే

శంకర్ - చరణ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్..!!

ప్రాజెక్ట్ K.. గ్రాఫిక్స్ కోసమే సగానికి మించి బడ్జెట్..!

రాత్రికి రాత్రే ఈ టాప్ స్టార్స్ కెరీర్ నాశనం... ఏం జరిగిందంటే ?

ఆ వ్యాక్సిన్ తీసుకుంటే 3నెలల తర్వాత..!

ఆ సినిమా లలో నటించడానికి స్టార్ హీరోలు ఎందుకు ఒప్పుకోరు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>