Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/badam4e40b500-2563-4c8f-b979-04b072bdc3f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/badam4e40b500-2563-4c8f-b979-04b072bdc3f5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. ఇక రోజు రోజుకు మనిషి ఆరోగ్యం ఆయుష్షు తగ్గిపోతున్నాయి తప్ప ఎక్కడా పెరగడం లేదు. ఒకప్పుడైతే తినడానికి తిండి దొరకడమే కష్టంగా ఉండేది. ఇక ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి తినేవారు. ఇప్పటికీ అప్పటి కాలం మనుషులు ఇప్పటి యువకుల కంటే దృఢంగానే ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు మనిషి జీవనశైలి మారింది. పరమాన్నాలు కాదు అంతకు మించి అనే రేంజ్లో మసాలాలు దట్టించిన ఆహారం దొరుకుతున్నాయి. కానీBadam{#}Cholesterol;Almonds;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acerరోజూ ఇవి నాలుగు తింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం?రోజూ ఇవి నాలుగు తింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం?Badam{#}Cholesterol;Almonds;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;AcerTue, 27 Jul 2021 12:00:00 GMTప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. ఇక రోజు రోజుకు మనిషి ఆరోగ్యం ఆయుష్షు  తగ్గిపోతున్నాయి తప్ప ఎక్కడా పెరగడం లేదు. ఒకప్పుడైతే తినడానికి తిండి దొరకడమే కష్టంగా ఉండేది. ఇక ఉన్నదాంట్లోనే సర్దుకుపోయి తినేవారు.  ఇప్పటికీ అప్పటి కాలం మనుషులు ఇప్పటి యువకుల కంటే దృఢంగానే  ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇప్పుడు మనిషి జీవనశైలి మారింది. పరమాన్నాలు కాదు అంతకు మించి అనే రేంజ్లో మసాలాలు దట్టించిన ఆహారం దొరుకుతున్నాయి. కానీ ఒకప్పటిలా నేటి యువకులు కూడా దృఢంగా  ఉండలేకపోతున్నారు.



 దీనికంతటికీ కారణం ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే.  ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆశతో మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. చివరికి ఇక ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇక సంపాదించిన మొత్తాన్ని మళ్లీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్పత్రుల్లో ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  అందుకే నేటి జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెబుతుంటారు.



 ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని చెబుతూ ఉంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిదని సూచిస్తారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో బాదం కూడా ఒకటి. అయితే బాదం కాస్త ఎక్కువ రేటు అయినప్పటికీ బాదం ద్వారా మాత్రం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు   ప్రతిరోజు బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట. అంతేకాదు జుట్టు కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. రక్తనాళాలలో కొవ్వు కూడా బాదం తినడం వల్ల తొలగి పోతుంది అని చెబుతున్నారు. ఇక బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుందట. అదే సమయంలో బాధ ఎక్కువ తిన్నా కూడా ఏ మాత్రం మంచిది కాదు అని చెప్తున్నారు నిపుణులు. రోజుకు కేవలం  నాలుగు బాదం పలుకులు తింటే చాలు ఇక ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే అని చెబుతున్నారు నిపుణులు.



బయో ఇంక్ భయంపై శాస్త్రవేత్తలు ఏమి అంటున్నారంటే..?

మనవాళ్లను బురిడీ కొట్టించడం అంత ఈజీనా ?

ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి నేడు..

ఆకట్టుకుంటున్న జీప్ రాంగ్లర్ ఎడిషన్..

మరో సంచలన నిర్ణయం తీసుకున్న టెస్లా...

గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇవి అస్సలు తినకండి...

ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు

లైఫ్ స్టైల్: రాగులతో అందానికి, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..

గూగుల్‌, ఆపిల్‌ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>