MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyam8e96b86e-c95b-42e1-8cb3-00b9470c143b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-radhe-shyam8e96b86e-c95b-42e1-8cb3-00b9470c143b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉండటం విశేషం. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రం 'రాధే శ్యామ్'.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది. నిజానికి ఈ సినిమాను జూలై 30 న విడుదల చేయబోతున్నట్లు 2021 ఆరంభంలోనే ప్రకటించారు యూనిట్ సభ్యులు.కానీ అంతలోనే కరోనా సెకండ్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.దాంతో జులై 30 న ఈ సినిమా విడుదల అవ్వడం లేదని గత కొన్ని రోజులుPrabhas Radhe Shyam{#}Italy;Kanna Lakshminarayana;Prize;Hyderabad;Love;Pooja Hegde;Vemuri Radhakrishna;Chitram;shyam;Prabhas;Darsakudu;Director;Cinema;Coronavirus;India;News'రాధే శ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేది అప్పుడే..?'రాధే శ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించేది అప్పుడే..?Prabhas Radhe Shyam{#}Italy;Kanna Lakshminarayana;Prize;Hyderabad;Love;Pooja Hegde;Vemuri Radhakrishna;Chitram;shyam;Prabhas;Darsakudu;Director;Cinema;Coronavirus;India;NewsTue, 27 Jul 2021 20:57:40 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉండటం విశేషం. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రం 'రాధే శ్యామ్'.ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది. నిజానికి ఈ సినిమాను జూలై 30 న విడుదల చేయబోతున్నట్లు 2021 ఆరంభంలోనే ప్రకటించారు యూనిట్ సభ్యులు.కానీ అంతలోనే కరోనా సెకండ్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.దాంతో జులై 30 న ఈ సినిమా విడుదల అవ్వడం లేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం..అదే డేట్ కి అంటే జూలై 30 న రాధే శ్యామ్ టీమ్ ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అదే రాధే శ్యామ్ కొత్త విడుదల తేది గురించిన అప్డేట్.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఇంకా అతి కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందట.అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా ముందే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ కంప్లీట్ కాలేదు.ఇక తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ షూటింగ్ ని వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించారు. 

ఇప్పటికే హీరో, హీరోయిన్ల పై ఓ పాట కూడా చిత్రీకరించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా జూలై 30 న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.1920 ఇటలీ లో సాగే ఓ పీరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలను కూడా మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్లి..వాటి వాటి షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్.రాధే శ్యామ్ షూటింగ్ అనంతరం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్లను ఏకకాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నాడట ఈ పాన్ ఇండియా హీరో..!!



టీమిండియా ప్లేయర్ కు కరోనా.. రెండో టీ20 వాయిదా

వార్త పేపర్లకు తగ్గిన ఆదరణ.. ఆన్ లైన్ వార్తలకే మొగ్గుచూపుతున్న జనాలు..?

పక్కా ప్లాన్ ప్రకారమే దాడి?

విజయ్ దేవరకొండ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్..!

బిగ్ బ్రేకింగ్ : దేవినేని ఉమా మీద రాళ్ల దాడి?

కర్ణాటక సీఎంగా మాజీ సీఎం కొడుకు ?

ఏపీలో థర్డ్‌ వేవ్‌ ముప్పు.. మరి ఆక్సిజన్‌ మాటేంటి?

బాధపడుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్.. ఎందుకంటే..

మీరాబాయి చాను.. చెవి పోగులు వెనుక ఇంత స్టోరీ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>