MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jabardasth-show-changes3ce4a272-1914-44a2-b0c7-7af9036804cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/jabardasth-show-changes3ce4a272-1914-44a2-b0c7-7af9036804cf-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఒక హాస్య అస్త్రం. ఇందులో యాంకర్, జడ్జిలు, సభ్యులు...ఇలా ఎవరికి వారే ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ఎంతగా పాపులర్ అయిందంటే గురు,శుక్రవారాలు వచ్చాయంటే చాలు ఇక ఈ షో కోసం చిన్న, పెద్ద కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ షో ప్రసారమయ్యే సమయం కోసం పడిగాపులు కాస్తుంటారు. JABARDASTH SHOW CHANGES{#}Jabardasth;Episode;Comedy;sunday;Telugu'జబర్దస్త్' షో లో కీలక మార్పులు ?'జబర్దస్త్' షో లో కీలక మార్పులు ?JABARDASTH SHOW CHANGES{#}Jabardasth;Episode;Comedy;sunday;TeluguTue, 27 Jul 2021 12:52:04 GMTజబర్దస్త్ షో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఒక హాస్య అస్త్రం. ఇందులో యాంకర్, జడ్జిలు, సభ్యులు...ఇలా ఎవరికి వారే ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ఈ షో ఎంతగా పాపులర్ అయిందంటే గురు,శుక్రవారాలు వచ్చాయంటే చాలు ఇక ఈ షో కోసం చిన్న, పెద్ద కుటుంబ సభ్యులు అంతా కలిసి ఈ షో ప్రసారమయ్యే సమయం కోసం పడిగాపులు కాస్తుంటారు. అంతగా ప్రజాదరణ పొందింది ఈ షో. ఈ షో మొదలు పెట్టి ఇప్పటికి ఏనిమిదేళ్లు గడుస్తోంది. రోజు రోజుకు వీక్షకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నంబర్ వన్ కామెడీ షో గా అందరి మన్నలను పొంది నంబర్ వన్ గా నిలుస్తోంది. అయితే ఈ షోలో ఇపుడు కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గురు,శుక్ర వారాలు మాత్రమే అలరించిన ఈ షో ఇక నుండి ఆదివారం కూడా ప్రసారం చేయాలని జబర్దస్త్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆదివారం నాడు ప్రసారం చేయాలనుకునే ఎపిసోడ్ మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతోందట, కేవలం టీమ్ లీడర్స్ మాత్రమే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వారితో పాటు ఎవరైనా సెలబ్రిటీలను తీసుకు వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తారట. అంటే టీమ్ లీడర్స్ విత్ సెలబ్రిటీస్ స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట. ప్రతి ఆదివారం ముగ్గురు సెలబ్రిటీలను పిలిచి వారితో టీమ్ లీడర్స్ స్కిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు బడ్జెట్ కాస్త భారీగానే అవుతుంది ..అయినప్పటికీ ఈ షోకు ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని మరింత డోస్ పెంచేందుకు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారట జబర్దస్త్ షో యాజమాన్యం.

అయితే ఇది ఎంత వరకు వాస్తవం, ఎప్పటి నుండి ఈ కొత్త ఎపిసోడ్ ప్రారంభం అవబోతోంది అన్న వివరాలు ఇంకా తెలియలేదు. అయితే ఈ కొత్త ఎపిసోడ్ విశేషాలు మాత్రం వినడానికె ఇంత సంబరంగా ఉంటే ఇక ఆ షో మొదలైతే వచ్చే కిక్కే వేరే. మరి ఈ కొత్త జబర్దస్త్ ఎపిసోడ్ మొదలవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అయితే ఏమౌతుందో చూడాలి.



పవర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు..!

అవును మేం విడిపోయాం - రాజీవ్ కనకాల

రానాని విలన్ చేస్తున్నారా..!

బ‌ద్వేల్ ఓట‌రు జ‌గ‌న్‌కు ఈ షాక్ ఇస్తున్నాడా ?

కృతి సనన్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన ప్రముఖ దర్శకుడు..

ఆ ఆనవాయితీ పాటిస్తారా?

ఆమెకు ఉన్న ఒక్క హోప్ పోయింది.. ఇప్పుడెలా?

మూడు పెళ్లిళ్లు చేసుకున్న కూడా చివరిదాకా జయంతి ఒంటరి ప్రయాణం

సాయి కుమార్ వాయిస్ డబ్బింగ్ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>