PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan75822f26-095c-4602-8831-be7d9363b427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan75822f26-095c-4602-8831-be7d9363b427-415x250-IndiaHerald.jpgఒక ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది.. అలాగే.. అధికారంలో కూర్చున్న వారు మానవత్వంలో ఆలోచిస్తే.. కొన్ని ఐడియాలు కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. మిగిలిన విషయాలను పక్కన పెడితే..జగన్ సర్కారు విద్యారంగంలో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చింది. ప్రత్యేకించి నాడు- నేడు పథకంతో విద్యారంగంలో పెను మార్పులు తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల తలరాతలు మారుస్తోంది. కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని రీతితో సౌకర్యాలు కల్పిస్తోంది. అంతే కాదు.. ఈ నాడు - నేడు పథకం కోసం ఓ సాఫ్ట్ వేర్‌ కూడJAGAN{#}Letter;software;Corporate;Andhra Pradesh;Jagan;Telugu;KCR;Telanganaజగన్ ఐడియా వాడేసుకుంటానంటున్న కేసీఆర్..?జగన్ ఐడియా వాడేసుకుంటానంటున్న కేసీఆర్..?JAGAN{#}Letter;software;Corporate;Andhra Pradesh;Jagan;Telugu;KCR;TelanganaTue, 27 Jul 2021 09:00:00 GMTఒక ఐడియా.. జీవితాన్నే మార్చేస్తుంది.. అలాగే.. అధికారంలో కూర్చున్న వారు మానవత్వంలో ఆలోచిస్తే.. కొన్ని ఐడియాలు కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. మిగిలిన విషయాలను పక్కన పెడితే..జగన్ సర్కారు  విద్యారంగంలో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చింది. ప్రత్యేకించి నాడు- నేడు పథకంతో విద్యారంగంలో పెను మార్పులు తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల తలరాతలు మారుస్తోంది. కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని రీతితో సౌకర్యాలు కల్పిస్తోంది.


అంతే కాదు.. ఈ నాడు - నేడు పథకం కోసం ఓ సాఫ్ట్ వేర్‌ కూడా రూపొందించి.. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ప్రఖ్యాత టీసీఎస్‌ సంస్థతో ఈ సాఫ్ట్ వేర్ తయారు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వాడకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన.. విద్యార్థుల పర్యవేక్షణ చాలా సులభంగా నాణ్యంగా జరుగుతోంది. క్రమంగా ఈ పథకం గురించి తెలుసుకున్న తెలంగాణ అధికారులు తాము కూడా ఆ సాఫ్ట్‌వేర్ వాడుకోవాలని నిర్ణయించారు. ఏపీలో నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ను మేం కూడా వాడతామని ముందుకొచ్చారు.


ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి వెళ్లింది.. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించామని.. ఇందుకు మీ నాడు నేడుసాఫ్ట్‌వేర్‌ ను వాడుకుంటామని కోరారు. మీ సాఫ్ట్ వేర్‌ మంచి ప్రయోజనకరంగా ఉంది.. మేం కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకుంటాం.. మీరు నిరభ్యంతర ఉత్తర్వులివ్వండి అని తెలంగాణ విద్యాశాఖ ఏపీ విద్యాశాఖకి లేఖ రాసింది. ఈ విషయాన్ని ఏపీ అధికారులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు.


సానుకూలంగా స్పందించిన జగన్.. అందుకు ఓకే చెప్పేశారు. ఇలాంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తెలంగాణ నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ వినియోగించుకునేందుకు అవసరమైన ఉత్తర్వులివ్వాలని ఆదేశించారు. అలా జగన్ ఐడియాను ఇప్పుడు కేసీఆర్ వాడుకుంటున్నారు.





కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినా వద్దన్న హీరోయిన్.. కారణం ?

చిక్కుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌..ఆ ఛానల్‌ అధినేతతో లింకులు ?

నాడు - నేడు పథకం కోసం ఓ సాఫ్ట్ వేర్‌ కూడా రూపొందించి.. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ప్రఖ్యాత టీసీఎస్‌ సంస్థతో ఈ సాఫ్ట్ వేర్ తయారు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ వాడకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన.. విద్యార్థుల పర్యవేక్షణ చాలా సులభంగా నాణ్యంగా జరుగుతోంది. క్రమంగా ఈ పథకం గురించి తెలుసుకున్న తెలంగాణ అధికారులు తాము కూడా ఆ సాఫ్ట్‌వేర్ వాడుకోవాలని నిర్ణయించారు.

స్వీటీ ఆ సినిమా కోసం అన్ని నెలలు వేచి వుందా..?

దేశానికే దిక్సూచిగా మారుతున్న కేసీఆర్..?

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచిగా మారుతున్నారా.. తనదైన పథకాలతో.. ఆలోచనలతో దేశానికి మార్గ నిర్దేశం చేస్తున్నారా.. ఆయన ఆలోచన విధానం తెలంగాణనే కాకుండా.. దేశంలోని అనేక వర్గాలకు న్యాయం చేస్తోందా.. అంటే.. అవుననే అనిపిస్తోంది.

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీకాంత్‌కు ఛాన్స్ లేనట్లే...!

ఆ లేడీ ఎమ్మెల్యేలకు అవే నెగిటివ్ అవుతాయా?

సమంత సంతోషానికి కారణం అదేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>