MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-38d8fdd6-011c-4185-9097-03fe5b1182d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-38d8fdd6-011c-4185-9097-03fe5b1182d4-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఉన్నారు. వారికీ సంబంధించిన ఏ ఒక్క విషయం తెలిసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సినిమాల్లో తమ అందాలతో మత్తెక్కించే హీరోయిన్ల చిన్నప్పుడు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసుకోవాలని ఆతురత ఉండే ఉంటుంది.rakul {#}rakul preet singh;Kannada;Hindi;Hero;Silver;Heroine;Makeup;Tollywood;Cinemaఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!rakul {#}rakul preet singh;Kannada;Hindi;Hero;Silver;Heroine;Makeup;Tollywood;CinemaTue, 27 Jul 2021 06:55:04 GMTసినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు ఉన్నారు. వారికీ సంబంధించిన ఏ ఒక్క విషయం తెలిసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సినిమాల్లో తమ అందాలతో మత్తెక్కించే హీరోయిన్ల చిన్నప్పుడు ఎలా ఉంటారనేది అందరికీ తెలుసుకోవాలని ఆతురత ఉండే ఉంటుంది. వాళ్లకు సంబంధించిన ఏ ఒక్క ఫోటో కనిపించినా చాలు అభిమానులకు పండగేనని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఓ పాప అద్దం ముందు నిలబడి మేకప్ వేసుకుంటోంది. నవ్వుతూ ఫోటోకు ఫోజ్ ఇస్తోంది. ఈ ఫోటోలు ఉన్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. తను ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో ఉన్నది ఓ స్టార్ హీరోయిన్. ఒకే ఒక సినిమాతో స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. తనే రకుల్ ప్రీత్ సింగ్. 10ఏళ్ల కిందట కన్నడ సినిమా ‘గిల్లి’తో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘యారియాన్’ సినిమా నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో హీరో సందీప్ కిషన్‌తో కలిసి ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించింది. అలా టాలీవుడ్‌లో తన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు పెరిగాయి. మొదటి సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అవకాశాలు పెరుగుతూ ఉండటంతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. స్టార్ హీరోలతోపాటు చిన్న హీరోలతో నటిస్తూ సినిమాలు పూర్తి చేస్తోంది. టాలీవుడ్‌ లో ఆఫర్లు వస్తున్నప్పుడే బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. ఇటూ సినిమాలు చేస్తూ.. అటు సోషల్ మీడియాలో అభిమానులకు చేరువగా ఉంటోంది. ఎప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ అప్‌డేట్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది.



హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సినీ గేయ రచయిత..!

స్వీటీ ఆ సినిమా కోసం అన్ని నెలలు వేచి వుందా..?

మిల్కీ బ్యూటీ చేసే పనులు చూస్తుంటే.. ఆహా..!

రాజ్ కుంద్రా కేసులో కీలక ఆధారాలు... నెక్స్ట్ ఏంటి ?

సమంత సంతోషానికి కారణం అదేనా?

షాక్... మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

అర్జున్ రెడ్డి సినిమాని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..!?

స్మరణ : యశో సాగర్ గుర్తున్నాడా..?

టీవి:ఈ వారం OTT, థియేటర్లో విడుదల కానున్న మూవీస్ ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>