PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/3d-print5b81d83b-5f3b-4e98-a40a-652123821065-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/3d-print5b81d83b-5f3b-4e98-a40a-652123821065-415x250-IndiaHerald.jpgరోజులు మారుతున్నాయి. ఒకప్పుడు మానవ శరీరంలో పుట్టుకతో వచ్చిన అవయవాలు ప్రమాదవశాత్తు చెడిపోతే పాడయిపోతే ఇక జీవితాంతం ఆ అవయవాలు లేకుండా బతకాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలా కాదు. కృతిమంగా అవయవాలను తయారు చేసి మన శరీరానికి అమరుస్తున్నారు. అలా కాకుండా ప్రస్తుతం 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అనే కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వేల్స్ లోని స్వాన్సీ యూనివర్సిటీ సైంటిస్టులు అద్భుతం చేశారు. కృతిమంగా ముక్కును తయారు చేసి ఓ రోగికి అమర్చారు. కేవలం ముక్కు మాత్రమే కాకుండా మిగతా శరీర భాగాలను కూడా ఈ 3 డీ ప్రింటింగ్ టెక్3d print{#}Wales;University;Shakti;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acerబయో ఇంక్ భయంపై శాస్త్రవేత్తలు ఏమి అంటున్నారంటే..?బయో ఇంక్ భయంపై శాస్త్రవేత్తలు ఏమి అంటున్నారంటే..?3d print{#}Wales;University;Shakti;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;AcerTue, 27 Jul 2021 12:00:00 GMTరోజులు మారుతున్నాయి. ఒకప్పుడు మానవ శరీరంలో పుట్టుకతో వచ్చిన అవయవాలు ప్రమాదవశాత్తు చెడిపోతే పాడయిపోతే ఇక జీవితాంతం ఆ అవయవాలు లేకుండా బతకాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అలా కాదు. కృతిమంగా అవయవాలను తయారు చేసి మన శరీరానికి అమరుస్తున్నారు. అలా కాకుండా ప్రస్తుతం 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అనే కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వేల్స్ లోని స్వాన్సీ యూనివర్సిటీ సైంటిస్టులు అద్భుతం చేశారు. కృతిమంగా ముక్కును తయారు చేసి ఓ రోగికి అమర్చారు. కేవలం ముక్కు మాత్రమే కాకుండా మిగతా శరీర భాగాలను కూడా ఈ 3 డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయవచ్చని చెబుతున్నారు.

ప్రమాదాల్లో గాయపడి ముఖంలోని కొంత భాగాన్ని కోల్పోయిన వారికి స్వాన్సీ యూనివర్సిటీ అండగా నిలుస్తోంది. అటువంటి వారిని తీసుకువచ్చి శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్స్ చేశారు. ప్రస్తుతం వరు ప్లాస్టిక్ ప్రొస్థెటిక్ విధానంలో చికిత్స తీసుకుంటున్నారు. కానీ ప్రొస్థెటిక్ ద్వారా అమర్చిన భాగాలు శరీర భాగాల వలె మనకు అనుభూతి కలగదు. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు వారి మూల కణాల ద్వారా కృతిమ అవయవాలను తయారు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇలా తయారు చేయడం కోసం కేవలం మూల కణాలను మాత్రమే వాడుతారు. కానీ ఈ మూల కణాల నుంచి వచ్చిన బయో ఇంక్ లు అంతలా సురక్షితమైనవి కావని కొంత మంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ బయోఇంక్ తో ఎటువంటి సమస్యలు తలెత్తవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది విషపూరితం కాదని పేర్కొంటున్నారు. ఇలా ఈ బయోఇంక్ ను వాడి తయారు చేసిన 3డీ ప్రింటింగ్ అవయవాలను మన శరీరంలో చేర్చడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని ఇది ప్రభావితం చేయదని పేర్కొంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇది రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపిస్తుందని భయపడుతున్నారు.



రోజూ ఇవి నాలుగు తింటే చాలు.. ఆరోగ్యం మీ సొంతం?

మనవాళ్లను బురిడీ కొట్టించడం అంత ఈజీనా ?

ఏపీజే అబ్దుల్ కలాం 6వ వర్ధంతి నేడు..

ఇప్పటికీ అక్కడ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదట..?

"మిస్సైల్ మ్యాన్" కు సలాం..!

ఆకట్టుకుంటున్న జీప్ రాంగ్లర్ ఎడిషన్..

మరో సంచలన నిర్ణయం తీసుకున్న టెస్లా...

ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ ల బదిలీలు

గూగుల్‌, ఆపిల్‌ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>