ViralVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/physically-challenged-spirit4dc7427a-8d68-4ad5-a00a-4ff6481bed4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/physically-challenged-spirit4dc7427a-8d68-4ad5-a00a-4ff6481bed4f-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప క్రికెటర్ లలో మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఇతనికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. ఎంతో మంది ఈయనను క్రికెట్ కి దేవుడిగా అభివర్ణిస్తారు, మనసులో పెట్టుకుని పూజిస్తారు. ఈయన ఒక మంచి క్రికెటర్ మాత్రమే కాదు. PHYSICALLY CHALLENGED SPIRIT{#}Sachin Tendulkar;Harshad Mehta;twitter;Cricketకాళ్లతో కారమ్స్ అద్భుతమైన వీడియో షేర్ చేసిన సచిన్...కాళ్లతో కారమ్స్ అద్భుతమైన వీడియో షేర్ చేసిన సచిన్...PHYSICALLY CHALLENGED SPIRIT{#}Sachin Tendulkar;Harshad Mehta;twitter;CricketTue, 27 Jul 2021 15:05:00 GMTప్రపంచంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప క్రికెటర్ లలో మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఇతనికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన అభిమానులున్నారు. ఎంతో మంది ఈయనను క్రికెట్ కి దేవుడిగా అభివర్ణిస్తారు, మనసులో పెట్టుకుని పూజిస్తారు. ఈయన ఒక మంచి క్రికెటర్ మాత్రమే కాదు. మంచి సామజిక బాధ్యత కలిగిన వారు కూడా, ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. నిన్న తన ట్విట్టర్ ఖాతాలో అంగ వైఖల్యం కలిగి ఉన్న వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. మాములుగా కూడా సచిన్ టెండూల్కర్ తనకున్న సామజిక మాధ్యమాల ద్వారా సమాజములో మార్పును తెచ్చే లేదా కలిగించే వీడియోలను మరియు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంటోందని తెలుస్తోంది.

ఈ వీడియోలో హర్షద్ గోతాంకర్ అనే వ్యక్తి రెండు చేతులు కోల్పోయి ఉన్నాడు. అయినా సరే తన రెండు పాదాలతో తన స్నేహితులతో చెస్ ఆడుతున్నాడు. దీనిని బట్టి ఒక మనిషి అంగ వైకల్యం కలిగిన వారైనా దైర్యంగా, నమ్మకంతో ఏదైనా సాధించలగరు అని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణగా నిలిచింది. మన సంకల్పం ముందు అంగవైకల్యం ఏమీ చేయలేదు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. మనము సాధించగలం అనుకుంటే ఏదైనా ఎలాగైనా సాధించగలం. ఈ వీడియో ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసాధ్యం కానిదైనా సుసాధ్యం చేసి చూపగలం అని సచిన్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చాడు.  హర్షద్ నుండి మనమంతా ఎంతో నేర్చుకోవాలని తెలపడం విశేషం.  

ఈ వీడియో వీక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 86000  మంది చూడగా, 12000 మంది ఈ వీడియోను లైక్ చేశారు.  ఈ వీడియోకు అనుసంధానంగా వారికి నచ్చిన విధంగా అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  జీవితంలో ఎదగాలి అని బలంగా నమ్మిన వారికి ఏ ఇబ్బందులు అడ్డు కాదు అని మనము తెలుసుకోవాలి.
" style="height: 908px;">




కృతి సనన్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన ప్రముఖ దర్శకుడు..

రాజ్ కుంద్రా మీద మరో కేసు?

జులై 27:చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..

జగన్ దోసిట్లో బంగారు గుడ్డు

ఆ ఇద్దరినీ వదలని టీమిండియా.. అనుకున్నదే జరిగిందిగా?

వైరల్ వీడియో: వరుడిని వధువు ఇలా కూడా ఆట పట్టించొచ్చా..!

జులై 26: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవిజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్..!!

మార్నింగ్ రాగా : ఒప్పుకున్నాం అమ్మాయిలూ మీరే గ్రేట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>