MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-senior-heroes36489aad-3a83-48aa-9cc5-91704aaf2348-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-senior-heroes36489aad-3a83-48aa-9cc5-91704aaf2348-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచగా మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఇటీవలే నారప్ప సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే సూపర్ హిట్ అందుకోగా2 దృశ్యం సినిమా ను త్వరలోనే విడుదల చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన హీరోగా ఎఫ్3 అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. tollywood senior heroes{#}anil ravipudi;kajal aggarwal;Narappa;Venkatesh;Amazon;Chiranjeevi;Mass;Akkineni Nagarjuna;Balakrishna;F3;Heroine;Hero;News;Cinemaటాలీవుడ్ సీనియర్ హీరోల కష్టాలు.. అటు ఇటు అయితే అంతే!!టాలీవుడ్ సీనియర్ హీరోల కష్టాలు.. అటు ఇటు అయితే అంతే!!tollywood senior heroes{#}anil ravipudi;kajal aggarwal;Narappa;Venkatesh;Amazon;Chiranjeevi;Mass;Akkineni Nagarjuna;Balakrishna;F3;Heroine;Hero;News;CinemaTue, 27 Jul 2021 17:00:00 GMTచిరంజీవి ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచగా మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ ఇటీవలే నారప్ప సినిమా ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసే సూపర్ హిట్ అందుకోగా2 దృశ్యం సినిమా ను త్వరలోనే విడుదల చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన హీరోగా ఎఫ్3 అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.

ఇంకోవైపు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచాడు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. అంతేకాకుండా అనిల్ రావిపూడి పూరి జగన్నాథ్ ల దర్శకత్వంలో చేయబోయే సినిమాలను కూడా పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు. 

ఈ విధంగా మన నలుగురు సీనియర్ హీరోలు తమ తమ సినిమాలు చేసుకుంటూ పోతూ ఉండగా వీరికి అయా సినిమా లకి హీరోయిన్ ల సమస్య ఎదురవుతుందనీ వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సరసన కాజల్ ను తప్ప మరే హీరోయిన్ ను తీసుకోలేకపోతున్నారు. వెంకటేష్ కూడా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్ ల వైపు చూస్తున్నాడు. నాగార్జున బాలకృష్ణ లు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు హీరోయిన్ ల విషయంలో కాన్సెంట్రేట్ చేయకుండా వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తే ఆటోమెటిక్ గా హీరోయిన్ లు కూడా అలాంటి వయసు వారు దొరుకుతారు .అప్పుడు సినిమా కూడా బాగా ఉంటుంది. మరి మన సీనియర్ హీరోలు హీరోయిన్ వైపు కాకుండా పాత్రల వైపు దృష్టి పెడితే బాగుంటుందని కొందరు సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. 



మహేష్ బర్త్ డే.. రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్..!

ఆ నలుగురి చేతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఐదవ శక్తి ఇతడేనా.. ?

రాజమౌళి ని ఫాలో అవుతున్న ప్రభాస్ డైరెక్టర్..?

"రాధే శ్యామ్" లేట్... ఐదు సినిమాలకు కలిసొచ్చింది !!

వారిని కంట్రోల్ చేయడం నాని వల్ల కావట్లేదా..!!

కీరవాణి రిటైర్డ్ అవ్వనున్నాడా?

సంక్రాంతి 2022 వార్ షురూ : మహేష్ vs పవన్ .... !!

ఇట్స్ అఫీషియల్ : భీమ్లా నాయక్ సంక్రాంతికే..

పెద్ద సినిమాల నిర్మాతలకు ఎందుకు ధైర్యం సరిపోవట్లే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>