MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjunacbb51d8a-e496-401a-a1e9-96d67c50f0cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjunacbb51d8a-e496-401a-a1e9-96d67c50f0cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాటి హీరోయిన్లు గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016 సంక్రాంతికి విడుదలైన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన' ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాగార్జున కెరియర్ లోనే అప్పటివరకు ఎక్కువ మొత్తం వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఉద్దేశం లో హీరో మరియు దర్శకుడు ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే కొంతకాలం క్రితమే ఆ ప్రకటనను చిత్ర బృందం దాదాపు కన్ఫామ్ కూడా చేసింది. ఈ సినిమాకు కు 'సోగ్గాడే చినNagarjuna{#}kalyan krishna;ramya krishnan;king;King;Manam;Heroine;Naga Chaitanya;Blockbuster hit;Akkineni Nagarjuna;News;Darsakudu;Hero;Director;Cinema'బంగార్రాజు' సినిమాలో మరో హీరోయిన్..!'బంగార్రాజు' సినిమాలో మరో హీరోయిన్..!Nagarjuna{#}kalyan krishna;ramya krishnan;king;King;Manam;Heroine;Naga Chaitanya;Blockbuster hit;Akkineni Nagarjuna;News;Darsakudu;Hero;Director;CinemaTue, 27 Jul 2021 09:50:00 GMTటాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాటి హీరోయిన్లు గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016 సంక్రాంతికి విడుదలైన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయన' ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాగార్జున కెరియర్ లోనే అప్పటివరకు ఎక్కువ మొత్తం వసూలు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఉద్దేశం లో హీరో మరియు దర్శకుడు ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే కొంతకాలం క్రితమే ఆ ప్రకటనను చిత్ర బృందం దాదాపు కన్ఫామ్ కూడా చేసింది. ఈ సినిమాకు కు 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా లో హీరో క్యారెక్టర్ పేరు అయినా 'బంగార్రాజు' అనే పేరునే సినిమా పేరు గా కూడా ఖరారు చేశారు. మరియు నాగ చైతన్య ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు అతనికి జంటగా ఉప్పన సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో లో బంగార్రాజు పాత్రకు రమ్యకృష్ణ జోడిగా  ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం ఆస్థానంలో శ్రీయ ని తీసుకునే ఉద్దేశంలో చిత్రబృందం ఉన్నట్లు ఫిల్మీ దునియా లో గుసగుసలు వినబడుతున్నాయి.


 ఈ హీరోయిన్ ను తీసుకోవడానికి ప్రధాన కారణం నాగార్జున శ్రేయ కలిసి నటించిన సంతోషం, నేనున్నాను, మనం సినిమాలు బ్లాక్ బస్టర్ కావడమేనని దీనికి కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తుందని చిత్రబృందం ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మూవీ టీం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సిందే. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాగచైతన్య కూడా ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.



"ఆదిపురుష్" హీరోయిన్ కు షాక్... అసలేంటిది ?

హారర్ వెబ్ సిరీస్ తో ఫ్యాన్స్ ని భయపెట్టనున్న నాగచైతన్య..?

పీకల్లోతు ప్రేమలో స్మైలింగ్ క్వీన్..

ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

నీచమైన ప్రేమ కథ.. ప్రియురాలి కోసం ప్రియుడు ఏం చేసాడంటే?

బన్నీ సినిమా కోసం.. సన్నీ అంత డిమాండ్ చేసిందా?

ఉప్పెన దర్శకుడి కి ఇప్పటికీ కనువిప్పు కలిగిందా!!

బ్రేకింగ్ : 'ఆర్ఆర్ఆర్' మూవీ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ .... !!

బిగ్ ట్విస్ట్‌: టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ చేతిలో ఆర్ ఆర్ ఆర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>