MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/shipab9712376-c6c7-4a9c-9505-eda773be9048-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/shipab9712376-c6c7-4a9c-9505-eda773be9048-415x250-IndiaHerald.jpgవయసు మీద పడుతున్నా కానీ వన్నె తగ్గని అందం ఆ అందగత్తెల సొంతం. వారే బాలీవుడ్ బ్యూటీలు శిల్పా శెట్టి, మలైకా అరోరా. వీరు తమ ట్రెండీ లుక్స్ తో ఎల్లప్పుడూ అభిమానులకు విందు అందిస్తూనే ఉంటారు. వీరిరువురూ మంచి స్నేహితులు. తమ అందాలతో కుర్రకారుకు నిద్ర చెడగొట్టే ఈ భామలు ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ, అడపాదడపా వెండి తెర మీద, నిత్యం బుల్లి తెర మీద కనిపిస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఈ ఇద్దరు బ్యూటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వీరి అందాల ఆరబోత మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. వేshipa{#}Malaika Arora;silver screen;bollywood;Shilpa Shetty;shilpaమతి పోగొడుతున్న అందాల భామల అరుదైన ఫొటో..!మతి పోగొడుతున్న అందాల భామల అరుదైన ఫొటో..!shipa{#}Malaika Arora;silver screen;bollywood;Shilpa Shetty;shilpaTue, 27 Jul 2021 13:30:00 GMTవయసు మీద పడుతున్నా కానీ వన్నె తగ్గని అందం  ఆ అందగత్తెల సొంతం. వారే బాలీవుడ్ బ్యూటీలు శిల్పా శెట్టి, మలైకా అరోరా. వీరు తమ ట్రెండీ లుక్స్ తో ఎల్లప్పుడూ అభిమానులకు విందు అందిస్తూనే ఉంటారు. వీరిరువురూ మంచి స్నేహితులు. తమ అందాలతో కుర్రకారుకు నిద్ర చెడగొట్టే ఈ భామలు ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ, అడపాదడపా వెండి తెర మీద, నిత్యం బుల్లి తెర మీద కనిపిస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా ఈ ఇద్దరు బ్యూటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వీరి అందాల ఆరబోత మామూలుగా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే.

వేర్వేరుగా ఉన్న ఈ భామల జీవితాల్లో ఒక విషయం మాత్రం సేమ్ ఉంటుంది. అదే ఇద్దరు భామలు శరీరాకృతి నాజూగ్గా ఉంచుకోవడం కోసం ఎంత కఠినంగా ఉన్న వ్యాయావాలైనా సరే చేస్తూ ఉంటారు. ఇలా వీరు వేరుగా ఉన్నా అభిమానులను మాత్రం అలరించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు కనిపిస్తారు. ఇక వీరిరువురికీ వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.


ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హాట్ ముద్దుగుమ్మలు కలిసి దిగిన త్రో బ్యాక్ ఫొటో ఒకటి హాల్ చల్ చేస్తుంది. ఈ ఫొటో ఇప్పటిది కాదు అప్పుడెప్పుడో శిల్పా శెట్టి బర్త్ డే పార్టీలో ఈ ముద్దుగుమ్మలు హొయలొలికిస్తూ... కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోను చూసిన నెటిజన్ల మతులు పోతున్నాయి. చూడ్డానికి రెండు కళ్లు చాలవని అన్నట్లు ఈ ఫొటోలో శిల్పా శెట్టి, మలైకా అరోరా మెరిసిపోతున్నారు. ఒకరిని మరొకరు హగ్ చేసుకున్నట్లు ఉన్న ఈ ఫొటోలో శిల్పా శెట్టి, మరియు మలైకా ఇద్దరు కూడా మోడ్రన్ డ్రెస్సులతో అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామలిద్దరూ వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.



పవర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు..!

బాలీవుడ్ హీరోయిన్ కి ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్..!

భారీ అప్ డేట్ : 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటన

ఏ బ్రాండ్ సిగరెట్ తల్లీ... స్టార్ డాటర్ పై ట్రోలింగ్

రాజ్‌కుంద్రా దీనస్థితిని చూసి గుక్కపట్టి ఏడ్చిన శిల్పాశెట్టి..!

మెల్ల మెల్ల గా ట్రాక్ లోకి వస్తున్న హీరోయిన్!!

"ఆదిపురుష్" హీరోయిన్ కు షాక్... అసలేంటిది ?

ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

టీవీ నటుడికి చిక్కులు తెచ్చిన రాజ్ కుంద్రా కేసు... పాపం... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>