Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragya-jaiswal-7ac1bd19-fe0d-4ff3-b98e-a030ae4f70c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pragya-jaiswal-7ac1bd19-fe0d-4ff3-b98e-a030ae4f70c6-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న మూవీ అఖండ. ఈ సినిమాను ద్వారకా మూవీస్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర అఘోరా లుక్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ భామ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. Pragya-Jaiswal{#}Dussehra;Vijayadashami;Miryala Ravinder Reddy;pragya jaiswal;October;Balakrishna;boyapati srinu;bhama;Heroine;Cinemaబాలయ్య అఖండ మీద అంచనాలు పెంచేస్తున్న హీరోయిన్..!బాలయ్య అఖండ మీద అంచనాలు పెంచేస్తున్న హీరోయిన్..!Pragya-Jaiswal{#}Dussehra;Vijayadashami;Miryala Ravinder Reddy;pragya jaiswal;October;Balakrishna;boyapati srinu;bhama;Heroine;CinemaMon, 26 Jul 2021 23:00:00 GMTనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న మూవీ అఖండ. ఈ సినిమాను ద్వారకా మూవీస్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఒక పాత్ర అఘోరా లుక్ తో ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ భామ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె కేవలం గ్లామర్ పాత్ర కోసమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుంది.

సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ తన పాత్ర గురించి చెబుతూ సినిమాలో తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అని.. కేవలం గ్లామర్ కోసమే కాకుండా అఖండలో తను కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నానని అన్నారు. కెరియర్ పరంగా పెద్దగా అవకాశాలు లేని ప్రగ్యా జైశ్వాల్ వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వస్తుంది. బాలయ్య అఖండ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది ప్రగ్యా జైశ్వాల్.

సినిమాలే కాదు తన హాట్ ఫోటో షూట్స్ తో మెప్పిస్తున్న అమ్మడు సినిమాలో ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే అనేలా ఉంది. ఈమధ్య అమ్మడు వెబ్ సీరీస్ లతో కూడా మెప్పించాలని చూస్తుంది. బాలకృష్ణతో అఖండ తర్వాత సీనియర్ హీరోలతో కూడా తాను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ప్రగ్యా జైశ్వాల్ తెలుగులో మళ్లీ పాపులర్ అవ్వాలని చూస్తుంది. మరి అమ్మడికి ఆ ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.  సినిమాలకన్నా ప్రగ్యా జైశ్వాల్ స్కిన్ షోతో చేసే హాట్ ఫోటో షూట్స్ తో ఆమెకు మరింత క్రేజ్ పెరుగుతుంది. బాలయ్య బాబు అఖండ మూవీ ఈ ఇయర్ దసరా రేసులో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఆల్రెడీ అక్టోబర్ 13న ఆర్.ఆర్.ఆ రిలీజ్ ప్రకటించారు. మరి ఆ సినిమాకు పోటీగా అఖండ వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
   



అబ్బాయి తోనే కాదు ... బాబాయ్ తో కూడా అదరగొడతాడట ..... ??

ప్చ్ ... అబ్బా, నువ్వు కూడానా మెహ్రీన్ .... ??

బాలయ్య అఖండ మీద అంచనాలు పెంచేస్తున్న హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్

పాన్ ఇండియాలకి అమ్మ మొగుడు : ఆ టాప్ స్టార్ తో రాజమౌళి మూవీ ..... ??

ఆ విషయంలో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ..?

మహేష్.. కృష్ణ వంశీ.. మురారి 2 డిస్కషన్స్ లోనే ఎందుకు ఆగింది..!

బాలయ్య కోసం తమన్ నిద్రలేని రాత్రులు

మెగాస్టార్ నయా మూవీకి కి ముహూర్తం ఫిక్స్..!!

మనకి వచ్చింది ఒక్కటే అంటున్న నాని ... సోషల్ మీడియాలో వీడియో వైరల్ ... !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>