MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/karthi-a1067185-3e7c-45c8-af34-255921f89a37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/karthi-a1067185-3e7c-45c8-af34-255921f89a37-415x250-IndiaHerald.jpgకార్తీ నటించిన తమిళ సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూశాయి. కార్తీక్ - తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా సినిమా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా ఆడింది. ఈ సినిమాతోనే కార్తీ తెలుగు యువత మదిని దోచుకున్నారు. ఇక ఖాకీ సినిమా అయితే తెలుగు లో స్టార్ హీరోల‌ను సైతం మెస్మ‌రైజ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో తమన్నా - కార్తీ చేసిన హడావుడితో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఇంకేముంది వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసేసుకుంటున్నార‌ని ఒక్క‌టేkarthi{#}Karthik;surya sivakumar;college;BEAUTY;tamannaah bhatia;Kollywood;Hero;News;Tamil;marriage;Telugu;Cinemaహీరో కార్తీ ఆ హీరోయిన్ ఎఫైర్ నిజ‌మేనా ?హీరో కార్తీ ఆ హీరోయిన్ ఎఫైర్ నిజ‌మేనా ?karthi{#}Karthik;surya sivakumar;college;BEAUTY;tamannaah bhatia;Kollywood;Hero;News;Tamil;marriage;Telugu;CinemaMon, 26 Jul 2021 12:50:00 GMTగ్లామర్ ప్రపంచం ఆయన సినిమా రంగంలో హీరో - హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు ఉన్నట్టు వార్తలు పుకార్లు షికార్లు చేయడం కామ‌న్‌ అన్న విషయం తెలిసిందే. సినిమా రంగంలో హీరో , హీరోయిన్లు కలిసి ఒక్క సినిమా చేస్తే చాలు... వారిద్దరి మధ్య ఏదో ఉందని చిలువ‌లు పలువ‌లుగా మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ తమన్నా మధ్య ఎఫైర్ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అన్న సూర్య అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగ ప్రవేశం చేసిన కార్తీ తక్కువ సమయంలోనే వరుస హిట్లు సాధించారు. విచిత్రమేంటంటే అన్న సూర్య‌ కంటే తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయారు.

కార్తీ నటించిన తమిళ సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా చూశాయి. కార్తీక్ - తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆవారా సినిమా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా ఆడింది. ఈ సినిమాతోనే కార్తీ తెలుగు యువత మదిని దోచుకున్నారు. ఇక ఖాకీ సినిమా అయితే తెలుగు లో స్టార్ హీరోల‌ను సైతం మెస్మ‌రైజ్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లో తమన్నా - కార్తీ చేసిన హడావుడితో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఇంకేముంది వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసేసుకుంటున్నార‌ని ఒక్క‌టే వార్త‌లు వ‌చ్చాయి.

దీనిపై కార్తీ స్పందిస్తూ తాను చిన్నప్పటి నుంచి బాయ్స్ కాలేజీ లో మాత్రమే చదివానని... తమన్నాతో తాను ఒక సినిమా చేసినంత మాత్రాన తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిందని... అయితే దీన్ని తాను ఎంజాయ్ చేశా అని చెప్పుకొచ్చారు. ఇక కార్తీ తెలుగులో కూడా బాగా మాట్లాడ‌డానికి కార‌ణం చిన్న‌ప్పుడు అక్క‌డ ఎక్కువ మంది తెలుగు స్నేహితులు ఉండ‌డ‌మే అట‌. మ‌న తెలుగు న‌టులు నూత‌న్ ప్ర‌సాద్ కూడా కార్తీ ఇంటి ముందే ఉండేవార‌ట‌.



ఓటీటీలో నితిన్ మాస్ట్రో.. నిజమేమిటంటే..?

తెలుగు సీరియల్లో బేబమ్మ..!

అన్న మళ్లీ యూనిఫామ్ ఏసాడు.. !

వంటలక్క తల్లి కాబోతోందా ?

మ‌ణిపూస మీరాబాయ్ చాను బ‌యోపిక్‌..!

బాలయ్య, చిరంజీవి లకు నో చెప్పి మహేష్ బాబు తో జత కడుతున్న హీరోయిన్

కొత్త జోడీ లు.. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి!!

వీక్ క్లైమాక్స్ కారణంతో ఫ్లాప్ అయిన సినిమాలు ఏమిటంటే..?

ఆవారా సినిమా టైంలో కార్తీ - త‌మ‌న్నా ఎఫైర్‌పై గుస‌గుస‌లు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>