MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/bigg-boss-52b249a8b-2bd1-4908-abaa-2c6aa3a61e2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/bigg-boss-52b249a8b-2bd1-4908-abaa-2c6aa3a61e2f-415x250-IndiaHerald.jpgఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన తనకు, ఆశించిన ఫలితం రాకపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత బాలకృష్ణ వంటి స్టార్ హీరో సరసన కూడా నటించినా ఈమె అదృష్టం కు వరించలేదు. ఇక దీంతో ఈమె ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం కూడా మర్చిపోయారు. ఇక ఈమె ప్రస్తుతం కన్నడలో ఒక సినిమాలో నటించింది. అది కూడా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.BIgg Boss{#}isha chawla;sunil;Bigboss;Balakrishna;Tollywood;Hero;News;Audience;Heroine;Telugu;Cinemaబిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సునీల్‌ హీరోయిన్..!బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సునీల్‌ హీరోయిన్..!BIgg Boss{#}isha chawla;sunil;Bigboss;Balakrishna;Tollywood;Hero;News;Audience;Heroine;Telugu;CinemaMon, 26 Jul 2021 14:22:00 GMTసినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ తోనే స్టార్ హీరోయిన్ల రేంజ్ ను  అందుకుంటున్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం  స్టార్ డం వచ్చిన తరువాత కూడా కొన్ని కారణాల వల్ల ఎక్కువగా అవకాశాలను దక్కించుకోలేక పోతున్నారు.  అలాంటి వారిలో ఇషాచావ్లా కూడా ఒకరు. అయితే ఈమె ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం. ప్రేమకావాలి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోయిన్ ఇషా చావ్లా. ఈమె తన మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత సునీల్ తో "పూలరంగడు" సినిమా ద్వారా మరొక మెట్టు పైకి ఎదిగిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో ఈమె టాలీవుడ్ లోనే పాక వేసింది అనుకున్నారు.
ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన తనకు, ఆశించిన ఫలితం రాకపోవడంతో నిరాశ చెందింది. ఆ తర్వాత బాలకృష్ణ వంటి స్టార్ హీరో సరసన కూడా నటించినా  ఈమె అదృష్టం కు వరించలేదు. ఇక దీంతో ఈమె ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం కూడా మర్చిపోయారు. ఇక ఈమె ప్రస్తుతం కన్నడలో ఒక సినిమాలో నటించింది. అది కూడా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఈమె బిగ్ బాస్  5  సీజన్ లో పాటిస్పేట్ చేసేందుకు, ఆసక్తి చూపుతున్నట్లు కొన్ని వార్తలతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తను ఏ విధంగా స్పందించకపోవడంతో, ఈ వార్తలు నిజమా కాదా అనే  ప్రశ్నలు ప్రేక్షకులలో  మెదులుతున్నాయి. ఇక అంతే కాకుండా ఈమె రీ ఎంట్రీ కోసం ప్లానింగ్ చేస్తున్నట్లు కూడా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ విషయంపై ఒక నెటిజన్ అడగగా.. త్వరలోనే మరి తెలుగు లో హీరోయిన్ గా వస్తున్న అని సమాధానమిచ్చిందట.



మెగాస్టార్ చిరంజీవి డబుల్ ధమాకా..!

బిగ్ బాస్ 5 హౌస్‌లోకి పూల‌రంగ‌డు హీరోయిన్ ఇషాచావ్లా ఎంట్రీ ?

రొమాన్స్ కష్టం అంటున్న యంగ్ హీరో..!

కొండవీటి రాజా ఐటెం సాంగ్ వెనుక ఇంత కథ జరిగిందా..?

జగపతి బాబు తన ఆస్థి మొత్తం ఎలా కోల్పోయాడు

'లేడీ దేవదాస్' గా రానున్న స్వీటీ ?

నాని 'శ్యామ్ సింగ రాయ్'.. మొత్తానికి పూర్తి చేశారు..!

రెచ్చి పోయిన సురేఖవాణి కూతురు..రెడ్ డ్రెస్ లో అలా.. !

కాస్కో పోర్న్ స్టార్ ..! వేస్కో స్టైలిష్ స్టార్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>