BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hero-karthi-prices-sarpatta-movie4d73f17d-a0be-47f0-b07b-e21e4355cee9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hero-karthi-prices-sarpatta-movie4d73f17d-a0be-47f0-b07b-e21e4355cee9-415x250-IndiaHerald.jpgతమిళ హీరో ఆర్య నటించిన సర్పట్టా సినిమా ఓటీటీలో విడుదల అయింది. కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆర్య బాక్సర్ పాత్రలో నటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహించారు. సినిమాకు దర్శకత్వం మాత్రమే కాకుండా రంజిత్ సినిమా నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా పై తాజాగా హీరో కార్తి ప్రశంసల వర్షం కురిపించారు. మొదటినుండి సర్పట్ట్టా మన దృష్టిని ఆకర్షిస్తోంది అని మనల్ని ఆశ్చర్యపరిచేలా సినిమా మద్రాస్ వరకు తీసుకెళ్తుందనSarpatta{#}arya;Aryaa;Varsham;Cinema;Heroఆర్య సినిమా పై కార్తీ ప్రశంసలు.. !ఆర్య సినిమా పై కార్తీ ప్రశంసలు.. !Sarpatta{#}arya;Aryaa;Varsham;Cinema;HeroMon, 26 Jul 2021 09:31:00 GMTతమిళ హీరో ఆర్య నటించిన సర్పట్టా సినిమా ఓటీటీలో విడుదల అయింది. కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఆర్య బాక్సర్ పాత్రలో నటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి రంజిత్ దర్శకత్వం వహించారు. సినిమాకు దర్శకత్వం మాత్రమే కాకుండా రంజిత్ సినిమా నిర్మాణంలోనూ భాగస్వాములయ్యారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా పై తాజాగా హీరో కార్తి ప్రశంసల వర్షం కురిపించారు.

మొదటినుండి సర్పట్ట్టా మన దృష్టిని ఆకర్షిస్తోంది అని మనల్ని ఆశ్చర్యపరిచేలా సినిమా మద్రాస్ వరకు తీసుకెళ్తుందని అన్నారు. సినిమాలో ప్రతి ఒక పాత్ర అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. హార్డ్ వర్క్ కు ఫలితం దక్కిందని కార్తీ పేర్కొన్నారు. కొంతకాలంగా హిట్ లేక సతమతమవుతున్న ఆర్య ఈ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. బాక్సర్ పాత్రలో ఆర్య ఓదిగిపోయాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఆర్య తన బాడీని కూడా పూర్తిగా మార్చుకున్నాడు.


మనం... మనసులుదోచిన చిత్రం.. !

నాగార్జున, నాని ల దేవదాస్ మానవత్వానికి కొత్త అర్థం చెప్పిన సినిమా..!!

మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..

మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"

హీరోల ఫ్యాన్స్ కు పెద్ద షాక్..! ఇంకొకరిని వెతుక్కోవాల్సిందే..!

'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?

ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదేనంట..!?

కైకాల ఇంటికెళ్లిన చిరు & సతీమణి.. కారణం ?

మహానటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>