LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ragulu81a529d7-f7c0-4c5f-be23-6fe04ac442d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/ragulu81a529d7-f7c0-4c5f-be23-6fe04ac442d9-415x250-IndiaHerald.jpgరాగులను తినడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది అని అంటారు. అంతేకాదు డయాబెటిస్ రోగులు తప్పకుండా ఈ రాగులతో చేసిన ముద్ద తినడం వల్ల, వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయి క్రమబద్దీకరిస్తుంది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రాగులు మనకు అందాన్ని, ఆరోగ్యాన్ని రెండూ ఇస్తాయి అని అంటున్నారు వైద్యులు. ఇప్పటివరకు ఈ రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం. 1. అధిక బరువు ను నియంత్రించడంలో ఈ రాగులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. RAGULU{#}Calcium;Sugar;Cholesterol;Cancerలైఫ్ స్టైల్: రాగులతో అందానికి, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..లైఫ్ స్టైల్: రాగులతో అందానికి, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు..RAGULU{#}Calcium;Sugar;Cholesterol;CancerMon, 26 Jul 2021 19:00:00 GMTరాగులను తినడం వల్ల మన శరీరానికి చలువ చేస్తుంది అని అంటారు. అంతేకాదు డయాబెటిస్ రోగులు తప్పకుండా ఈ రాగులతో చేసిన ముద్ద తినడం వల్ల, వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయి క్రమబద్దీకరిస్తుంది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రాగులు మనకు అందాన్ని, ఆరోగ్యాన్ని రెండూ ఇస్తాయి అని అంటున్నారు వైద్యులు. ఇప్పటివరకు ఈ రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం.

1. అధిక బరువు ను నియంత్రించడంలో ఈ రాగులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

2. డయాబెటిస్ సమస్యను  కంట్రోల్ చేయడానికి చక్కగా పనిచేస్తాయి.

3. ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు, పళ్లు దృఢంగా మారుతాయి.

4. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, వ్యక్తి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

5.ఎవరైతే  రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, అలాంటి వారు ఈ రాగులు తినడం వల్ల వారి రక్తంలో ఎర్ర రక్త కణాలు స్థాయి పెరిగి అనీమియా సమస్య నుంచి బయట పడవచ్చు.

6. హృదయ స్పందన రేటును క్రమబద్దీకరించి గుండెపోటు రాకుండా చేస్తాయి.

7. గుడ్ డైజెస్టివ్ ఫుడ్ గా ఉపయోగపడుతుంది. అంతే కాదు తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఈ రాగులు ఎంతగానో సహాయపడతాయి.

8. శరీరానికి కావల్సిన విశ్రాంతిని అందించడానికి ఎంతగానో తోడ్పడతాయి.

9. ఇక ఈ రాగులలో పూర్తిగా ఫైబర్ నిండి ఉండడం వల్ల శరీరానికి కావలసిన రోజువారి ఫైబర్ లభిస్తుంది.

10. అప్పుడే శిశువుకు జన్మనిచ్చిన తల్లి లో పాల ఉత్పత్తిని పెంచేలా చేస్తాయి.

11. అధిక తలనొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.

12. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ ను తగ్గిస్తాయి. అంతేకాదు డిప్రెషన్ కి గురి కాకుండా సహాయపడతాయి.

13. ఈ రాగులు  చర్మాన్ని నునుపుగా చేసి, అందంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు మొటిమలు, మచ్చలు లేని మొహం మీ సొంతం అవుతుంది.

14. జుట్టు రాలే  సమస్యను కూడా దూరం చేస్తుంది. అలాగే నిద్ర సుఖంగా వచ్చేలా చేయడానికి ఈ రాగులు ఎంతగానో సహాయపడతాయి.





రాగులు తినడం వలన జుట్టు రాలే సమస్య , చర్మం మీద మచ్చలు , మొటిమలు కూడా దూరం చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య పరంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటిస్, అనీమియా వంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

షేవ్ చేసుకుంటున్నారా? ఇది తెలిస్తే అస్సలు గడ్డం తీయరు..

గంజిరాకు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాల్సిందే..

మహిళలు ఈ రంగుల కూరగాయలు తినాలి.. !

తిన`సోంపు`గా.. దీనితో ఇన్ని ఉప‌యోగాలా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>