PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamata68a40638-3f97-425e-8e2a-ea2de3f5902f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamata68a40638-3f97-425e-8e2a-ea2de3f5902f-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... ఇప్పుడు హస్తిన పీఠంపై కన్నేశారా... అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బెంగాల్ ల్లో పాగే వేసేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు శతవిధాలుగా ప్రయత్నించినా... చివరికి దీదీ దెబ్బకు చతికిల పడ్డారు. టీఎంసీలో ఉన్న కీలక నేతలను తమవైపు తిప్పుకోవడమే కాకుండా... అసలు బెంగాల్ అభివృద్ది తమతోనే సాధ్యమనేలా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి గల్లీ స్థాయి లీడర్ వరకు తెగ ప్రచారం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇవేవి దMamata{#}SoniaGandhi;Mamata Benerjee;West Bengal - Kolkata;Abhishek Banerjee;lotus;Mamta Mohandas;Chakram;Leader;Narendra Modi;Prime Minister;Bharatiya Janata Party;Congress;Delhi;Party;central governmentహస్తినలో దీదీ చక్రం తిప్పుతుందా..?హస్తినలో దీదీ చక్రం తిప్పుతుందా..?Mamata{#}SoniaGandhi;Mamata Benerjee;West Bengal - Kolkata;Abhishek Banerjee;lotus;Mamta Mohandas;Chakram;Leader;Narendra Modi;Prime Minister;Bharatiya Janata Party;Congress;Delhi;Party;central governmentMon, 26 Jul 2021 09:01:18 GMTపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... ఇప్పుడు హస్తిన పీఠంపై కన్నేశారా... అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బెంగాల్ ల్లో పాగే వేసేందుకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు శతవిధాలుగా ప్రయత్నించినా... చివరికి దీదీ దెబ్బకు చతికిల పడ్డారు. టీఎంసీలో ఉన్న కీలక నేతలను తమవైపు తిప్పుకోవడమే కాకుండా... అసలు బెంగాల్ అభివృద్ది తమతోనే సాధ్యమనేలా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి గల్లీ స్థాయి లీడర్ వరకు తెగ ప్రచారం చేశారు. ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఇవేవి దీదీ హ్యాట్రిక్ విజయానికి కనీసం స్పీడ్ బ్రేకర్ గా కూడా కాలేదు. జెట్ స్పీడ్ తో దీదీ బంపర్ మెజారిటీ సాధించింది. అధికారంలోకి వస్తామన్న కమలం పార్టీ...  చివరికి రెండంకెల స్కోర్ దగ్గరే ఆగిపోయింది. అయితే నందిగ్రామ్ లో దీదీ ఓటమి ఒక్కట్టే కాషాయ పార్టీ నేతలకు కాస్త ఊరట కలిగించే అంశం.

తనను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర పెద్దలపై మమత పట్టలేనంత ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... అవకాశం ఉంటే... ఇప్పటికిప్పుడు హస్తినలో మోదీ సర్కార్ ను పడగొట్టాలన్నంతగా. టార్గెట్ 2024 పెట్టుకున్న దీదీ... ఇందుకోసం ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. మోదీ సర్కార్ వ్యతిరేకులందరినీ ఒక దగ్గరకు చేరుస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వెంటనే రంగంలోకి దిగేలా దీదీ పావులు కదుపుతున్నారు. మోదీ సర్కార్ ను పడగొట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానంతో కలిసి నడిచేందుకు సిద్ధమన్నట్లుగా ఇప్పటికే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హింట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గామారింది. హస్తినలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు హస్తం పార్టీ సీనియర్ నేతలను కూడా దీదీ కలుస్తారనే మాట జోరుగా వినిపిస్తోంది. అటు రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్త పేరును మమతా బలపరుస్తున్నారనే పుకార్ల మధ్యలో కూడా దీదీ హస్తిన పర్యటన మరిన్ని చర్చలకు దారి తీస్తోంది. ఏది ఏమైనా... దీదీ హస్తిన పర్యటన.. ఢిల్లీ గల్లీలో ప్రకంపనలు రేపుతోంది. హస్తినలో దీదీ చక్రం తిప్పుతుందో లేదో చూడాలి మరి.





టార్గెట్ అయోధ్య!

షర్మిల భయపడ్డారా..? భయపెట్టారా..?

హంగేరీలో సత్తా చాటిన ఆటగాళ్లు.. మోడీ ఏమన్నారంటే?

యడ్డి... ఉంటాడా.. పోతాడా

జగన్‌ బెయిల్‌ రద్దు విచారణ.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..?

మ‌న రామప్పకు ప్ర‌పంచ ఖ్యాతి...

ఐపీఎల్ ఫేస్‌-2 తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై ఢీ

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ అడుగులు.. ఆ పార్టీ వైపే.. ఇదిగో సాక్ష్యం..?

యడ్డీకి ఎన్నికల సవాల్.. డీకే కుమ్మేస్తున్నాడుగా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>