GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/today-gold-ratesaf9af115-764e-4cff-920c-666381ce6ef8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/today-gold-ratesaf9af115-764e-4cff-920c-666381ce6ef8-415x250-IndiaHerald.jpgవరుసగా రెండవ రోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి నిన్న పెరిగినప్పటికీ నేడు మాత్రం నిన్నటి ధరలోనే స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.72,200గా ఉంది. నిజానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. నేడు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 1 గ్రాములు రూ.4,470, 8 గ్రాములు రూ.35,760, 100 గ్రాములు రూ.4,47,000గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము ₹4,877, 8 గ్రాములు రూ.39,016, 10 గ్రాములు రూ.48,770, 100 గ్రాములు రూ.4,87,700గా ఉంది. రెండ్రోజులు నిలకడగా కొనసాగుతున్న బంగారాన్నిToday Gold rates;{#}Hyderabad;Vijayawada;gold;Silver;Chennaiమహిళలకు ఊరట... నిలకడగా బంగారం, వెండి ధరలుమహిళలకు ఊరట... నిలకడగా బంగారం, వెండి ధరలుToday Gold rates;{#}Hyderabad;Vijayawada;gold;Silver;ChennaiMon, 26 Jul 2021 07:30:00 GMTవరుసగా రెండవ రోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి నిన్న పెరిగినప్పటికీ నేడు మాత్రం నిన్నటి ధరలోనే స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.72,200గా ఉంది. నిజానికి బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. నేడు దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 1 గ్రాములు రూ.4,470, 8 గ్రాములు రూ.35,760, 100 గ్రాములు రూ.4,47,000గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము ₹4,877, 8 గ్రాములు రూ.39,016, 10 గ్రాములు రూ.48,770, 100 గ్రాములు రూ.4,87,700గా ఉంది. రెండ్రోజులు నిలకడగా కొనసాగుతున్న బంగారాన్ని కొనడానికి ఇదే మంచి సమయం అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇక దేశంలోని ముఖ్య నగరాల్లో సైతం బంగారం ధరలు నిన్నటి నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700, 
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

ఢిల్లీ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,110
 
విజయవాడ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

వైజాగ్ :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

బెంగళూరు:  

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,770

ముంబై :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,870
 
చెన్నై :

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060,
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,160



ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదేనంట..!?

హెచ్చరిక : ముంపు ముంచుకొస్తోంది జాగ్రత్త..!

టీవీ : రోహిణి బుల్లితెర పైకి ఎలా వచ్చిందో తెలుసా..?

పవర్ స్టార్ సరసన త్రిష లక్కీ ఛాన్స్..!

ఐపీఎల్‌-14 షెడ్యూల్‌ ప్రకటించిన బీసీసీఐ

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

యషికా ఆనంద్ హెల్త్ అప్డేట్... తాగి డ్రైవ్ చేశారా ?

ఎన్టీఆర్ తో కైకాల అనుబంధం... ఎలా అంటే ?

రామానాయుడు స్టూడియో నిర్మాణం వెనక బయట ప్రపంచానికి తెలియని కష్టాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>