BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/meera-chanu-c3981749-4407-41b2-a99c-1af21e598971-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/meera-chanu-c3981749-4407-41b2-a99c-1af21e598971-415x250-IndiaHerald.jpgమన ఈశాన్య నేల‌లు ఇలాంటి విజేత‌ల‌ను ఇచ్చాయి..వీరి రుణం మ‌రో విజేతను అందించ‌డంతోనే తీర్చుకోగ‌లం..మీరూ విజేత‌లు కావొచ్చు...మీరా చానూ మాదిరిగా త్యాగాల‌కూ అవ‌మానాలకూ సిద్ధం అయితే.,. ఆ రోజును ఎన్న‌టికీ మ‌రువ‌క సాధ‌న చేస్తే.. విజేతా నీకు స్వాగ‌తం. ఈ దేశం నీకు వంద‌నాలు చెల్లిస్తుంది. meera chanu {#}Meera;Tokyoవిజేత రాక : స్వ‌దేశానికి వ‌చ్చాక ఆమె ఏమ‌న్న‌రంటేవిజేత రాక : స్వ‌దేశానికి వ‌చ్చాక ఆమె ఏమ‌న్న‌రంటేmeera chanu {#}Meera;TokyoMon, 26 Jul 2021 18:59:00 GMTమీరా చానూ వెల్కం.. ఈ దేశం నుంచి మీరు కోరుకుంటున్న మ‌ద్ద‌తూ.. భ‌రోసా అన్నీ అన్నీ మీకు అందుతూనే ఉంటాయి..మీరు మాలో స్ఫూర్తినింపండి చాలు..మీరు మ‌రిన్ని విజ‌యాల‌కు కార‌ణం అవ్వండి చాలు. మీలానే ఈ నేల ఇక్క‌డి మ‌ట్టి ఆనందిస్తాయి.. టోక్యో ఒలంపిక్స్ త‌రువాత స్వ‌దేశంలో అడుగిడిన ఆ తార‌కు అనూహ్య స్వాగ‌తం ద‌క్కింది. దేశ రాజ‌ధానికి ఆమె చేరుకున్నాక ఈ ప‌త‌కం కోసం నేను త్యాగాలు చేశాను.. ఎన్నో అవ‌రోధాలు దాటాను. 2016 నుంచి చేస్తున్న సాధన కార‌ణంగానే ఈ విజ‌యం.. అంటూ మీ రాచాను త‌న గ‌తంలోకి వెళ్లారు.. ఈ దేశం అందించిన స‌హ‌కారానికి ఈ దేశ పెద్ద మోడీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ పొంగిపోయారు. గు ర్తుంచుకోండి...మన ఈశాన్య నేల‌లు ఇలాంటి విజేత‌ల‌ను ఇచ్చాయి..వీరి రుణం మ‌రో విజేతను అందించ‌డంతోనే తీర్చుకోగ‌లం..మీరూ విజేత‌లు కావొచ్చు...మీరా చానూ మాదిరిగా త్యాగాల‌కూ అవ‌మానాలకూ సిద్ధం అయితే.,. ఆ రోజును ఎన్న‌టికీ మ‌రువ‌క  సాధ‌న చేస్తే.. విజేతా నీకు స్వాగ‌తం. ఈ దేశం నీకు వంద‌నాలు చెల్లిస్తుంది.  

 



పోలీస్ గా మారబోతున్న మీరాబాయి చాను?

స్వదేశానికి చేరుకున్న మీరాబాయి చాను

మీరాబాయ్ బంగారు పతకం గెలుచుకోనుందా..?

మ‌ణిపూస మీరాబాయ్ చాను బ‌యోపిక్‌..!

మార్నింగ్ రాగా : ఒప్పుకున్నాం అమ్మాయిలూ మీరే గ్రేట్

మీరాబాయి పథకం వెనుక.. తెలుగోడు?

భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాజయం

మూడో రౌండ్ కు మానిక, సచిన్ ప్రశంసలు

ఇండియాకు చేరుకోనున్న మీరాబాయి చాను



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>