MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-went-to-lovers-house-what-did-she-do-d1ff0720-a706-46fb-849f-a2ef5b75f627-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-went-to-lovers-house-what-did-she-do-d1ff0720-a706-46fb-849f-a2ef5b75f627-415x250-IndiaHerald.jpgహీరోయిన్ల బార్డర్లు దాటిపోతున్నారు. ఆ హీరోతో లవ్ లో మునిగి తేలడమే కాదు.. వాళ్ల ఇళ్లకు కూడా వెళ్లిపోతున్నారు. లవర్ ఫ్యామిలీలతో సరసరదాగా గడిపేస్తున్నారు. పనిలో పనిగా తమ పని కానిచ్చేస్తున్నారు. బాలీవుడ్ లో అంతా ఇదే జరుగుతోంది. heroins go to lover house{#}Boney Kapoor;Dubai;Husband;marriage;Arjun;Alia Bhatt;Hero;Girl;Love;Heroine;bollywoodహద్దులు దాటి.. లవర్ ఇంటికి వెళ్లిన హీరోయిన్..!హద్దులు దాటి.. లవర్ ఇంటికి వెళ్లిన హీరోయిన్..!heroins go to lover house{#}Boney Kapoor;Dubai;Husband;marriage;Arjun;Alia Bhatt;Hero;Girl;Love;Heroine;bollywoodMon, 26 Jul 2021 11:16:23 GMTబాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్‌ మ్యారేజ్ గురించి గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు పెళ్లి చేసుకుంటారు.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు ఏం జరుగలేదు. వీళ్ల మ్యారేజ్ పెళ్లి డేట్‌ మాత్రం ఫిక్స్ కాలేదు. రణ్‌బీర్ కుటుంబం బాధలో ఉందని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతుంది. ఆలియా.. మా మంచి అమ్మాయి అంటూ రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ పొగడ్తలతో ముంచెత్తుతుంది. అయితే ఆలియా.. రణ్ బీర్ కపూర్ ఫ్యామిలీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నా.. మ్యారేజ్ డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు.

ఆలియా భట్‌ ఇటీవల వీకెండ్‌ సెలబ్రేషన్స్‌కి రణ్‌బీర్ కపూర్ ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ కపూర్‌ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేసింది ఆలియ. ఇక ఆలియా కంపెనీకి మురిసిపోయిన నీతూ కపూర్ మై వరల్డ్ అని కామెంట్ పెట్టింది. దీంతో అత్తా కోడళ్ల సరదాలు బాగున్నాయనీ.. ఇంతకీ ఆలియా కపూర్ కాందాన్‌లో ఎప్పుడు అడుగుపెడుతుందోనని అనుకుంటున్నారు బాలీవుడ్ జనం.

ఇక దిశా పఠాని.. టైగర్‌తో ష్రాఫ్ తో మూడేళ్ల నుంచి లవ్ లో ఉంది. దిశా పఠానీ.. టైగర్ ఫ్యామిలీతో బాగా కనెక్ట్ అయిపోయింది. అంతేకాదు  టైగర్‌ తల్లిదండ్రులతో పాటు.. వాళ్ల చెల్లెలితో తెగ క్లోజ్ గా గడిపేస్తోంది. ఒక అడుగు ముందుకేసి దుబాయ్ కూడా వెళ్లొచ్చింది ఈ అమ్మడు.  లాక్‌డౌన్‌ నుంచి టైగర్ ష్రాఫ్, దిశా పఠాని మరింత దగ్గరయ్యారు. కలిసి జిమ్‌ చేయడం.. ఫుట్‌బాల్ మ్యాచులు ఆడుతూ క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌లో ఇద్దరూ కలిసి బయటతిరుగుతూ, పోలీసులకి కూడా దొరికిపోయారు. ఇది పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. దీంతో వీళ్లకి ఇంకా పెళ్లి డేట్ దొరకలేదా అని అడుగుతున్నారు జనాలు.

మలైకా అరోరా రెండో పెళ్లికి అన్ని అడ్డంకులు క్లియర్ అయ్యాయి. భర్తకి విడాకులు ఇచ్చి, టీనేజ్‌ కొడుకుతో కలిసి సెపరెట్‌గా ఉంటోంది. కానీ ఎవరికోసం భర్తతో విడిపోయిందే అతనికి భర్త హోదా ఇవ్వడానికి మాత్రం టైమ్ తీసుకుంటోంది. లవర్‌ అర్జున్‌ కపూర్‌తో కలిసి టూర్లకి వెళ్తోంది గానీ, పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.

మలైకా అరోరా వయసు 47 ఏళ్లు. మరికొన్ని రోజుల్లో హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. ఇక అర్జున్‌ కపూర్‌ 35 దాటేశాడు. అయినా వీళ్లిద్దరు మాత్రం పెళ్లి గురించి ఆలోచించట్లేదు. మలైక కొడుకు అర్హన్ ఖాన్, అర్జున్ తండ్రి బోనీ కపూర్‌ పెళ్లికి ఒప్పుకున్నా వీళ్లు మాత్రం పెళ్లి గురించి పెద్దగా ఆలోచించడం లేదు.  



అలనాటి నటి జయంతి మనవడు స్టార్ హీరో అని తెలుసా..?

చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ఎంతంటే.. ?

నటి కాస్ట్లీ డ్రెస్.. దాంతో ఏకంగా బ్రాండ్ న్యూ బైక్ కొనేయొచ్చట...!!

తెలుగు ప్రేక్షకులలో వినోదాన్ని పండించిన మల్టీస్టారర్ ఎఫ్2!!

నటి జయంతి సినీ ప్రస్థానం ఇలా..!

మార్నింగ్ రాగా : ఒప్పుకున్నాం అమ్మాయిలూ మీరే గ్రేట్

ఆ ముగ్గురు బిచ్చ‌గాళ్లు ల‌క్షాధికారులు.. వాళ్ల ఆస్తి ఎంతో తెలిస్తే షాక్..!

మరదలిని హత్య చేసిన బావ.. అక్రమ సంబంధమే కారణమా..?!

చిరంజీవి, వెంక‌టేష్‌కు చుక్క‌లు చూపించిన ఆ స్టార్ హీరోయిన్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>