MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/venkatesh6bc1c6a4-c249-4cdc-b6a9-3784a6ce6ac8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/venkatesh6bc1c6a4-c249-4cdc-b6a9-3784a6ce6ac8-415x250-IndiaHerald.jpgవెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్ భార్య మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేనకోడలు కావటం విశేషం. కామినేని శ్రీనివాస్ అక్క కుమార్తెనే వెంకటేష్ వివాహం చేసుకున్నారు. కామినేని శ్రీనివాస్ బిజెపి నుంచి 2014 ఎన్నికల్లో కైకలూరులో పోటీ చేసినప్పుడు వెంకటేష్ భార్య ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆమె త‌న మేన‌మామ‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. ఇక వెంకటేష్ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన ఆంధ్ర సుగర్స్ డైరెక్టర్ Venkatesh{#}Venkatesh;srinivas;Bharatiya Janata Party;District;F2;Director;Wife;Hero;TDP;Yuva;Kovvur;Ishtamహీరో వెంక‌టేష్‌ ఆ టీడీపీ నేత‌కు సొంత తోడ‌ళ్లుడేనా ?హీరో వెంక‌టేష్‌ ఆ టీడీపీ నేత‌కు సొంత తోడ‌ళ్లుడేనా ?Venkatesh{#}Venkatesh;srinivas;Bharatiya Janata Party;District;F2;Director;Wife;Hero;TDP;Yuva;Kovvur;IshtamMon, 26 Jul 2021 09:39:00 GMTహీరో విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకుంటూ పోతారు. సినిమాలే ప్రపంచంగా బతికే హీరోలలో వెంకటేష్ ఒకరు. ఎప్పుడు ఒకరి గురించి కామెంట్ చేయటం... అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వెంకటేష్ కు ఏ మాత్రం ఇష్టం ఉండదు. తన సినిమాలు... తన కుటుంబమే ప్ర‌పంచంగా వెంకటేష్ జీవిస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక ఈ త‌రం సీనియ‌ర్ హీరోల‌లో ఎక్కువ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసిన ఘ‌న‌త కూడా వెంక‌టేష్‌దే. అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గోపాలా.. గోపాలా సినిమాతో పాటు ఇటు మ‌హేష్‌బాబుతో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, యువ హీరో రామ్‌తో మ‌సాలా, మ‌రో యువ హీరో వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్ 2 లాంటి సినిమాల్లో వెంకీ న‌టించారు.

వెంకటేష్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వెంకటేష్ భార్య మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కు స్వయానా మేనకోడలు కావటం విశేషం. కామినేని శ్రీనివాస్ అక్క కుమార్తెనే వెంకటేష్ వివాహం చేసుకున్నారు. కామినేని శ్రీనివాస్ బిజెపి నుంచి 2014 ఎన్నికల్లో కైకలూరులో పోటీ చేసినప్పుడు వెంకటేష్ భార్య ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆమె త‌న మేన‌మామ‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

ఇక వెంకటేష్ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన ఆంధ్ర సుగర్స్ డైరెక్టర్ పెండ్యాల అచ్చిబాబు కు స్వయానా తోడల్లుడు. వెంకటేష్ భార్య, అచ్చిబాబు భార్య ఇద్దరు అక్కా చెల్లెల్లు కావటం విశేషం. అచ్చిబాబు సోదరుడు పెండ్యాల కృష్ణబాబు టిడిపి నుంచి 5 సార్లు కొవ్వూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అచ్చిబాబు టిడిపిలో చంద్రబాబుకు అత్యంత ఆప్తుడుగా ఉండడంతో పాటు కొవ్వూరు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.





చిరంజీవి, వెంక‌టేష్‌కు చుక్క‌లు చూపించిన ఆ స్టార్ హీరోయిన్ ?

బాలయ్య కు పూరి పై అంత ఇంట్రెస్ట్ ఏంటి?

ప‌వ‌న్ న‌మ్మ‌క‌మే ఆ సినిమా

పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమజంట షాకింగ్ నిర్ణయం?

కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ తల్లి కూతుర్లు ఏం చేశారో తెలుసా?

మీరాబాయి పథకం వెనుక.. తెలుగోడు?

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫామ్ చేసిన కీరవాణి..!

8ఏళ్ళ క్రితం చనిపోయిన కాబోయే భార్య.. కానీ ఇప్పుడు మాట్లాడుతుంది?

మల్టీస్టారర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నాగార్జున..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>