MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/katrina-romance-fourth-person-da5993e2-763e-4a50-b2fb-6339ac0172cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/katrina-romance-fourth-person-da5993e2-763e-4a50-b2fb-6339ac0172cd-415x250-IndiaHerald.jpgకత్రీనా కైఫ్ బాలీవుడ్ లో చాలా ప్రేమాయణాలు సాగించింది. ఇప్పటికే ముగ్గురితో యమా డీప్ గా వెళ్లిపోయింది. డేటింగ్ లు.. షికార్లు.. రొమాన్స్ లలో పండిపోయింది. ఆ లవర్ బాయ్ లను ఒకరి తర్వాత ఒకరిని మార్చి చాలా డీప్ గా కానిచ్చేసింది. ఇవి చాలదన్నట్టు మళ్లీ మరో హీరోతో క్లోజ్ గా మూవ్ అవుతోంది. katrina romance fourth person {#}Kiara Advani;Siddharth;Vicky Kaushal;bollywood;prema;Love;marriageముగ్గురితో కానిచ్చేసింది.. ఇపుడు నా కొడుకుతోనా..?ముగ్గురితో కానిచ్చేసింది.. ఇపుడు నా కొడుకుతోనా..?katrina romance fourth person {#}Kiara Advani;Siddharth;Vicky Kaushal;bollywood;prema;Love;marriageMon, 26 Jul 2021 08:00:00 GMTబాలీవుడ్ మెరుపుతీగ కత్రీన కైఫ్‌ ఇప్పటికే ముగ్గురు హీరోలతో రొమాన్స్ చేసింది. తన కెరీర్ మొదట్లో సల్మాన్‌ ఖాన్‌తో చాలా రెండేళ్ల పాటు చాలా క్లోజ్ గా గడిపేసింది. ఏమయిందో ఏమో కానీ.. వీళ్ల బంధానికి బ్రేకులు పడ్డాయి. ఇక ప్రేమకు స్వస్తి చెప్పి.. స్నేహాన్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు.  

సల్మాన్‌ ఖాన్‌తో ప్రేమ బంధం తెంచుకున్నాక.. రణ్‌బీర్ కపూర్‌కి బాగా దగ్గరైపోయింది కత్రీన కైఫ్‌. అప్పటికే దీపికతో విడిపోయిన రణ్‌బీర్, కత్రీనాకి చాలా క్లోజ్ అయ్యాడని ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కూడా పెట్టాడనే ప్రచారం జరిగింది. లండన్‌లో వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యిందని, పెళ్లి కూడా చేసుకుంటారనే మాటలు బలంగా వినిపించాయి. కానీ పెళ్లి తేదీ కుదిరే సమయానికి బ్రేకప్ అయ్యింది.

కత్రీన కైఫ్, రణ్‌బీర్‌తో విడిపోయాక సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడిందనే ప్రచారం జరిగింది. 'బార్ బార్ దేఖో' సమయంలో  వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. మరి ఈ రిలేషన్‌లో ఏమైందో ఏమో సిద్ధార్థ్, కియారా అద్వానీతో డేటింగ్‌లో ఉంటే, కత్రీన విక్కీ కౌశల్‌తో కలిసిపోయింది. ఈ హిస్టరీనే విక్కీ ఫ్యామిలీని భయపెడుతోందట. ఇన్ని బ్రేకప్స్‌ ఉన్న కత్రీన తమ కొడుకొని కూడా మధ్యలోనే వదిలేస్తుందని టెన్షన్ పడుతున్నాడట.

కత్రీన కైఫ్‌, విక్కీ కౌషల్‌ మధ్య ఏదో జరుగుతోందనే మాటలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేట్‌ పార్టీలో కలుసుకున్న వీళ్లిద్దరు చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నారని, డిన్నర్‌ డేట్స్‌తో తరుచుగా కలుస్తుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ రిలేషన్‌షిప్‌కి విక్కీ కౌశల్ తండ్రి.. శామ్ కౌషల్ అడ్డుపడుతున్నాడని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

విక్కీ కౌశల్‌ బాలీవుడ్‌లో స్టార్డమ్‌తో పాటు లవ్ లో కూడా పడ్డాడు. స్టార్ హీరోయిన్‌ కత్రీన కైఫ్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఈమె కోసం అప్పటికే హర్లీన్ సేథితో ఉన్న లవ్‌ ట్రాక్‌ని కూడా పక్కనపెట్టేశాడు. హర్లీన్‌కి బ్రేకప్ చెప్పి కత్రీనాతో కలిసిపోయాడు. అయితే విక్కీ క్యాట్స్‌తో ఇంత డీప్‌గా వెళ్లిపోతే, విక్కీ ఫ్యామిలీ మాత్రం ఈ రిలేషన్‌కి బ్రేకులు వేస్తుందనే టాక్ వనిపిస్తోంది.






ప్రభాస్‌కు ఊపిరి పోసిన సినిమా ఇదేనంట..!?

ఆర్జీవి డైరక్షన్ లో రకరకాల భార్యలు..!

రే ఆఫ్ రేవంత్ ! : రాగ ద్వేషాల‌కు అతీతం టీపీసీసీ !

సకల ప్రాణులు ఒక్కటే అని నిరూపించి ఆదర్శంగా మారిన వ్యక్తి...

పొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడు

టాలీవుడ్ లో హాలీవుడ్ ట్రెండ్.. ఇక ఆగరు!!

'బచ్‌పాన్ కా ప్యార్' వైరల్... బాలుడికి బాద్‌షా కాల్

రష్యాలో రాళ్ళపల్లి పెద్ద కూతురు మరణం వెనక అసలు కారణం ?

హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న నోరా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>