BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr58cf8e4a-2a1c-4fd3-98a2-a5ac14c7e84c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr58cf8e4a-2a1c-4fd3-98a2-a5ac14c7e84c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవాప్తంగా రేషన్‌ కార్డులు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో రాష్ట్రంలో కొత్తగా 3.09 లక్షల రేషన్‌ కార్డులు జారీ చేయబోతున్నారు. కొత్త కార్డులపై అదనంగా రూ.14 కోట్ల విలువైన బియ్యం పంపిణీ చేస్తారు. 8.65 లక్షల మందికి అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యkcr{#}kamalakar;Bhupalpally;Minister;KCR;Governmentతెలంగాణలో ఇవాళ్టి నుంచి రేషన్ పండుగ?తెలంగాణలో ఇవాళ్టి నుంచి రేషన్ పండుగ?kcr{#}kamalakar;Bhupalpally;Minister;KCR;GovernmentMon, 26 Jul 2021 07:06:00 GMTతెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త  రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇవాళ  భూపాలపల్లి జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవాప్తంగా రేషన్‌ కార్డులు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు.


ఈ విడతలో రాష్ట్రంలో కొత్తగా 3.09 లక్షల రేషన్‌ కార్డులు జారీ చేయబోతున్నారు. కొత్త కార్డులపై అదనంగా రూ.14 కోట్ల విలువైన బియ్యం పంపిణీ చేస్తారు. 8.65 లక్షల మందికి అదనంగా 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏడాదికి రేషన్‌పై రూ.2,766 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. సంక్షేమమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి కేసీఆర్ సర్కారు పథకాలు. అందులోనూ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యం కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీకి కారణంగా చెప్పుకోవచ్చు.





భూ నిర్వాసితుల పరిస్థితి ఇంతేనా..?

యడ్డి... ఉంటాడా.. పోతాడా

తెలంగాణలో ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతోంది. ఇవాళ భూపాలపల్లి జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవాప్తంగా రేషన్‌ కార్డులు ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్ దళిత బంధు !

జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్టేనా..?

కేసీఆర్ పై తొలిసారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్ విమర్శలు..?

యడ్డీకి ఎన్నికల సవాల్.. డీకే కుమ్మేస్తున్నాడుగా..!

గురుకులాలకు నిధులు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటనలు చేయటం తప్ప.. ఎప్పుడూ పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయలేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

పొలిటిక‌ల్ ఎక్స్ క్లూజివ్ : ఆగస్టు 9న ఆ గ‌ట్టుకొస్తాడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>