Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-shyam-singha-roy-ca0ab41c-77a4-433a-bdbc-cf73a3f71ca4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-shyam-singha-roy-ca0ab41c-77a4-433a-bdbc-cf73a3f71ca4-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. నాని కెరియర్ లోనే అత్యనత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా శ్యామ్ సింగ రాయ్ వస్తుంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.Nani-Shyam-Singha-Roy {#}Calcutta;niharika konidela;shyam;Hero;Nani;Heroine;Cinemaనాని 'శ్యామ్ సింగ రాయ్'.. మొత్తానికి పూర్తి చేశారు..!నాని 'శ్యామ్ సింగ రాయ్'.. మొత్తానికి పూర్తి చేశారు..!Nani-Shyam-Singha-Roy {#}Calcutta;niharika konidela;shyam;Hero;Nani;Heroine;CinemaMon, 26 Jul 2021 13:58:26 GMTనాచురల్ స్టార్ నాని రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. నాని కెరియర్ లోనే అత్యనత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాగా శ్యామ్ సింగ రాయ్ వస్తుంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని పాత్ర హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇప్పటికే సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ లో నాని మీసపు కట్టు లుక్ అదిరిపోయింది. నాని కెరియర్ లో శ్యాం సింగ రాయ్ లోని హీరో పాత్ర చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ సాయి పల్లవి, కృతి శెట్టి ఇద్దరికి మంచి పాత్రలు దక్కినట్టు తెలుస్తుంది. ఆఫ్టర్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సినిమా షూటింగ్ ప్రారంభించిన శ్యామ్ సింగ్ రాయ్ మూవీని ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రకటించింది.

అంతేకాది నాని మిర్రర్ లో మీసం లుక్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో నాని క్యారక్టరైజేషన్ ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో నాని కమర్షియల్ స్టార్ గా కూడా మారుతాడని అంటున్నారు. సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో సినిమా మీద చిత్రయూనిట్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా నాని కెరియర్ లో శ్యామ్ సింగ రాయ్ ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెబుతున్నారు. మరి నాని అనుకున్న రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.





కొండవీటి రాజా ఐటెం సాంగ్ వెనుక ఇంత కథ జరిగిందా..?

జగపతి బాబు తన ఆస్థి మొత్తం ఎలా కోల్పోయాడు

'లేడీ దేవదాస్' గా రానున్న స్వీటీ ?

రెచ్చి పోయిన సురేఖవాణి కూతురు..రెడ్ డ్రెస్ లో అలా.. !

కాస్కో పోర్న్ స్టార్ ..! వేస్కో స్టైలిష్ స్టార్..!

షారుఖ్‌తో ఇండియా బెస్ట్ డైరెక్ట‌ర్ సినిమా.. ఎవ‌రో తెలుసా..?

ఆ విషయంలో సుమ "నో "చెప్పిందని బాగా ఏడ్చేసిన రాజీవ్..!

ఓటీటీలో నితిన్ మాస్ట్రో.. నిజమేమిటంటే..?

తెలుగు సీరియల్లో బేబమ్మ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>