BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tiger-hungaee12d23f-1062-4f5c-a38a-9a0166802043-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tiger-hungaee12d23f-1062-4f5c-a38a-9a0166802043-415x250-IndiaHerald.jpg17 ప్రధాన దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కాడు. చత్తీస్‌గడ్‌ ని లక్ష్యంగా చేసుకుని జరిపిన అనేక కీలకమైన ఆపరేషన్లలో టైగర్ హుంగా సుక్మా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. హుంగా ని మావోయిస్టులు టైగర్ అనే పేరుతో పిలుచుకుంటారు. టైగర్tiger hunga{#}Honda;2020;commander;Arrest;sunil;Pressపోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టు టైగర్ హుంగాపోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టు టైగర్ హుంగాtiger hunga{#}Honda;2020;commander;Arrest;sunil;PressMon, 26 Jul 2021 16:38:00 GMT 17 ప్రధాన దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న టైగర్ హుంగా సుక్మా పోలీసులకు చిక్కాడు. చత్తీస్‌గడ్‌ ని లక్ష్యంగా చేసుకుని జరిపిన అనేక కీలకమైన ఆపరేషన్లలో టైగర్ హుంగా సుక్మా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. హుంగా ని మావోయిస్టులు టైగర్ అనే పేరుతో పిలుచుకుంటారు. టైగర్ హోండా ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎస్పీ సునీల్ శర్మ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. టైగర్ హుంగా నేతృత్వంలో దండకారణ్యంలో జరిగిన ప్రధాన సంఘటనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించినట్టుగా ఎస్పి తెలిపారు. ల్యాండ్ మైన్ ప్రూఫ్ ఉన్న వాహనాలను సైతం పేల్చడంలో హుంగా నేర్పరి అని తెలిపారు ఎస్పీ సునీల్ శర్మ. ఇక 2020 లో పాలోది ప్రాంతంలో జరిగిన ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనం పేల్చివేత లో ఇతడే ప్రధాన నిందితుడు. ఈ పేలుడులో తొమ్మిది మంది జవాన్లు అక్కడికి అక్కడే కన్నుమూసారు. అంతేకాదు ఈ పేలుళ్లలో ఒక సీఆర్పీఎఫ్ కమాండర్ సైతం మరణించారు.



బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సునీల్‌ హీరోయిన్..!

న‌ల్ల‌చ‌ట్టాలు ర‌ద్దుచేసేంత‌వ‌ర‌కు పోరాటం?

మరదలిని హత్య చేసిన బావ.. అక్రమ సంబంధమే కారణమా..?!

షర్మిల భయపడ్డారా..? భయపెట్టారా..?

మ‌న రామప్పకు ప్ర‌పంచ ఖ్యాతి...

వాళ్ళే టార్గెట్ గా రాజ్ కుంద్రా.. తక్కువ ఖర్చుతో పోర్న్ ఫిల్మ్స్..

రాజ్ కుంద్రాపై శిల్పాశెట్టి ఫైర్

చింతమనేని... ద డైనమిక్ లీడర్

వుమెన్ పవర్ : వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>