MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasae1d296e-bd99-4f67-9062-f230c28b950f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasae1d296e-bd99-4f67-9062-f230c28b950f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పై ఉంచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తూ తాను ఎంత బిజీగా ఉన్నా డో చెబుతున్నాడు. వీటిలో ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల తేడాతోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుండటం విశేషం.prabhas{#}Shruti Haasan;nag ashwin;prashanth neel;vyjayanthi;Prasanth Neel;krishnam raju;Vemuri Radhakrishna;shyam;Darsakudu;producer;Producer;Hero;Prabhas;bollywood;Heroine;Saturday;Director;Cinema;Indiaప్రభాస్ కు ఫ్యాన్స్ విన్నపం.. అదే కావాలట..!!ప్రభాస్ కు ఫ్యాన్స్ విన్నపం.. అదే కావాలట..!!prabhas{#}Shruti Haasan;nag ashwin;prashanth neel;vyjayanthi;Prasanth Neel;krishnam raju;Vemuri Radhakrishna;shyam;Darsakudu;producer;Producer;Hero;Prabhas;bollywood;Heroine;Saturday;Director;Cinema;IndiaMon, 26 Jul 2021 18:00:00 GMTటాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు సెట్స్ పై ఉంచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలను చేస్తూ తాను ఎంత బిజీగా ఉన్నా డో చెబుతున్నాడు. వీటిలో ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల తేడాతోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా విడుదల అవుతుండటం విశేషం.

ఇకపోతే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ చేస్తున్న సినిమా ఆదిపురుష్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు దర్శకుడు ఓం రౌత్. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. ఇక ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాను కూడా ఇటీవలే మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతోనే పాన్ వరల్డ్ సినిమా ట్రెండ్ ను కూడా మొదలు పెడుతున్నాడు ప్రభాస్. దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించిన దర్శకుడు ఈ శనివారం గురుపౌర్ణమి సందర్భంగా ఈ చిత్రాన్ని లాంచ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో ప్రభాస్ బిగ్ బీ పై క్లాప్ కొట్టడంతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్ట్ కే అనే పేరును వర్కింగ్ టైటిల్ గా నిర్ణయించగా ఇది ఒరిజినల్ టైటిల్ కు కూడా బాగానే ఉంటుందని చెప్తున్నారు అభిమానులు. ప్రభాస్ ను ఈ టైటిల్ నే పెట్టమని, బాగుంటుందని కోరుతున్నారు. 



నాజర్ జీవితంలో ఎవరికీ తెలియని కష్టాలు .. పాపం ఆస్థి మొత్తం పోయింది

లాంబర్గిని కార్ లోంచి దిగడానికి టాల్ హీరోయిన్ కష్టాలు...!

ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' కోసం అప్పటిదాకా ఎదురుచూడాలా..?

సమంత శాకుంతలంలో స్టార్ యాంకర్ కు ఛాన్స్..!

స్వదేశానికి చేరుకున్న మీరాబాయి చాను

85 కోట్ల సినిమా తో కానిది నారప్ప తో అయ్యింది..!!

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కోసం వైజయంతి బ్యానర్ ఏకంగా 500 కోట్లు ఖర్చు చేయనుంది.గత ఏడాది అనౌన్స్ చేసిన ఈ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని నిర్మాత అశ్వనీదత్ ముందే ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ లేటెస్ట్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా 2024 లో రావచ్చని చెబుతున్నారు.

ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. ఏమిటో..??

జీవితమంతా నీతోనే.. భార్యపై నితిన్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>