BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy-bjp-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/komatireddy-venkat-reddy-bjp-415x250-IndiaHerald.jpgయాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న చౌటుప్పల్ చెరువును సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెరువును సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గానికే రెండు వేల కోట్లు కేటాయిస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇక తన మునుగోడు నియోజకవర్గానికి రెండు వేల కోట్లు ఇస్తే నేను రాజీనామాకు సిద్ధం అంటూ ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంkomatireddy{#}Telangana;Telangana Chief Minister;Choutuppal;Huzurabad;District;News;Reddy;MLAమాకూ ఇస్తామంటే రాజీనామా చేస్తా!మాకూ ఇస్తామంటే రాజీనామా చేస్తా!komatireddy{#}Telangana;Telangana Chief Minister;Choutuppal;Huzurabad;District;News;Reddy;MLAMon, 26 Jul 2021 11:02:37 GMTయాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న చౌటుప్పల్ చెరువును సందర్శించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెరువును సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హుజూరాబాద్ ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గానికే రెండు వేల కోట్లు కేటాయిస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు.

ఇక తన మునుగోడు నియోజకవర్గానికి రెండు వేల కోట్లు ఇస్తే నేను రాజీనామాకు సిద్ధం అంటూ ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చే సంస్కారం లేదన్న ఈ విషయం మారాలని అన్నారు. ఇక మరి నిజంగా రెండు వేల కోట్లు ఒక్కో నియోజకవర్గానికి ఖర్చు పెడితే అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవేమో.



ఈరోజు నుంచి వారికి వ్యాక్సిన్ బంద్?

తెలుగుదేశం రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌?

జ‌గ‌న్ కేబినెట్లో కొత్త క‌మ్మ మంత్రి ఎవ‌రు ?

కరోనా సోకిందని ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతురు..!

వాయిస్ ఛేంజ్ : ఇప్పుడు టీడీపీ గేరు మార్చింది?

గోవును కోసుకు తింటే..కేసులే లేవు ?

హుజురాబాద్ బరిలో మరో 500 మంది పోటీకి సిద్ధం..?

తెలంగాణ‌లో మ‌రో 3 కొత్త జిల్లాలు... కేసీఆర్ మొడ‌కు చుట్టుకున్న ఉచ్చు ?

ప్రవీణ్ టాక్స్ : మాకొక సుందర్ పిచాయ్ కావాలి వస్తడా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>