MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayanthi-acter-manvadu-prasanthedc7d90c-d0f8-4e13-9190-248ed88bdd06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jayanthi-acter-manvadu-prasanthedc7d90c-d0f8-4e13-9190-248ed88bdd06-415x250-IndiaHerald.jpgఅలనాటి స్టార్ హీరోయిన్ ల నుంచి ఎంతోమంది వారి మనవరాళ్ళు, మనవళ్లు , కొడుకులు, కూతుర్లు సినీ ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు. వీరి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన పని ఉండదు. అయితే అలాంటి వారిలో హీరోయిన్ జయంతి కూడా ఒకరు. అయితే ఈమె ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలోనే ఒక మంచి హీరోయిన్ గా పేరు పొందింది. అయితే ఇక ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. JAYANTHI ACTER MANVADU PRASANTH{#}Sridevi Kapoor;prasanth;shankar;tara;Vinaya Vidheya Rama;Akkineni Nageswara Rao;Prashant Kishor;Kumaar;Husband;Ram Charan Teja;Hero;Father;Telugu;Director;Jayanthi;Heroineఅలనాటి నటి జయంతి మనవడు స్టార్ హీరో అని తెలుసా..?అలనాటి నటి జయంతి మనవడు స్టార్ హీరో అని తెలుసా..?JAYANTHI ACTER MANVADU PRASANTH{#}Sridevi Kapoor;prasanth;shankar;tara;Vinaya Vidheya Rama;Akkineni Nageswara Rao;Prashant Kishor;Kumaar;Husband;Ram Charan Teja;Hero;Father;Telugu;Director;Jayanthi;HeroineMon, 26 Jul 2021 11:22:08 GMTఅలనాటి స్టార్ హీరోయిన్ ల నుంచి ఎంతోమంది వారి మనవరాళ్ళు, మనవళ్లు , కొడుకులు, కూతుర్లు సినీ ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు. వీరి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన పని ఉండదు. అయితే అలాంటి వారిలో హీరోయిన్ జయంతి కూడా ఒకరు. అయితే ఈమె ఎన్నో సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలోనే ఒక మంచి హీరోయిన్ గా పేరు పొందింది. అయితే ఇక ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..


తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణ, నాగేశ్వరరావు వంటి  హీరోలు సైతం తమ ఫ్యామిలీ వాళ్ళను  ఏదో రకంగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇక అలాగే స్టార్ హీరోయిన్లు రాధిక, శ్రీదేవి వంటి వారు కూడా తమ కూతుర్లను  హీరోయిన్లుగా పరిచయం చేశారు. ఇక అలనాటి తార జయంతి మనవడు కూడా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో అని ఎవరికి తెలియదు.ఆ హీరో ఎవరో కాదు"ప్రశాంత్".

జయంతి సుమారుగా 500 సినిమాలలో నటించింది. ఏమి తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె భర్త కూడా నటుడు, డైరెక్టర్ అయిన పేకేటి శివరాం. కానీ జయంతి మాత్రం ఇతనికి రెండవ భార్య. ఇక ఇతని మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుర్లు.. ఇక తన మొదటి భర్త రెండవ కొడుకు అయిన శాంతి కుమార్ కొడుకే ఈ ప్రశాంత్. కనుక హీరో జయంతి కి ఇతను
 మనవడు అవుతాడు.
ఇక అంతే కాకుండా హీరో ప్రశాంత్  తండ్రి కూడా ఒక డైరెక్టర్.. అతని పేరు త్యాగరాజన్. ఇక ప్రశాంత్ టాలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన "జీన్స్" సినిమాతో బాగా పేరు సంపాదించాడు. అంతేకాదు రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇక  ఈ టాప్ హీరో కు జయంతి అమ్మమ్మ అవుతుందని చాలామందికి తెలియదు.





బిగ్ ట్విస్ట్‌: హుజూర్‌న‌గ‌ర్‌కు ఉత్త‌మ్ గుడ్ బై.. ఆ సీటుపై క‌న్ను ?

హద్దులు దాటి.. లవర్ ఇంటికి వెళ్లిన హీరోయిన్..!

కరోనా సోకిందని ఆత్మహత్యకు పాల్పడిన తల్లీకూతురు..!

నటి కాస్ట్లీ డ్రెస్.. దాంతో ఏకంగా బ్రాండ్ న్యూ బైక్ కొనేయొచ్చట...!!

తెలుగు ప్రేక్షకులలో వినోదాన్ని పండించిన మల్టీస్టారర్ ఎఫ్2!!

బాలయ్య కు పూరి పై అంత ఇంట్రెస్ట్ ఏంటి?

అక్కినేని కాంపౌండ్ నుండి మరో మల్టీ స్టారర్ ?

నటి జయంతి సినీ ప్రస్థానం ఇలా..!

సీనియర్ హీరోయిన్ జయంతి ఇక లేరు.. ఆమె ఎన్నికల్లో ఎలా నిలిచారు, సినీ ప్రస్థానం కోసం మూవీస్ క్యాటగిరీలో చూడండి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>