HistoryVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/kargil-vijay-diwaas-b145b56c-2a03-48a0-9e42-000718e6a860-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/kargil-vijay-diwaas-b145b56c-2a03-48a0-9e42-000718e6a860-415x250-IndiaHerald.jpg కార్గిల్ విజయ్ దివాస్ గురించి అందరూ తెలుసుకోవలసిన వాస్తవాలు కార్గిల్ యుద్ధం జమ్ము కాశ్మీర్.. కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ వద్ద జరిగింది. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి శీతాకాలంలో చొరబాటుదారులు పేరుతో తన సైన్యాలను పంపింది పాక్. లదక్ మరియు కాశ్మీర్ మధ్య సంబంధాలు తగ్గించడం మరియు ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడం పాత ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ కార్గిల్ యుద్ధం మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత లో 40 నుంచి 60 రోజుల వరకు జరిగిందిkargil vijay diwaas{#}Bihar;Pervez Musharraf;Israel;American Samoa;Dil;Rekha Vedavyas;Jammu and Kashmir - Srinagar/Jammu;Joseph Vijay;October;vikram;Kumaar;Pakistan;war;Indiaకార్గిల్ విజయ్ దివాస్ షాకింగ్ నిజాలు ?కార్గిల్ విజయ్ దివాస్ షాకింగ్ నిజాలు ?kargil vijay diwaas{#}Bihar;Pervez Musharraf;Israel;American Samoa;Dil;Rekha Vedavyas;Jammu and Kashmir - Srinagar/Jammu;Joseph Vijay;October;vikram;Kumaar;Pakistan;war;IndiaMon, 26 Jul 2021 09:59:00 GMTకార్గిల్ విజయ్ దివాస్ గురించి అందరూ తెలుసుకోవలసిన వాస్తవాలు

కార్గిల్ యుద్ధం జమ్ము కాశ్మీర్.. కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ వద్ద జరిగింది. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి శీతాకాలంలో చొరబాటుదారులు పేరుతో తన సైన్యాలను పంపింది పాక్. లదక్ మరియు కాశ్మీర్ మధ్య సంబంధాలు తగ్గించడం మరియు ఇండియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడం పాక్  ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలోనే ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది.

ఈ కార్గిల్ యుద్ధం మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రత లో 40 నుంచి 60 రోజుల వరకు జరిగింది. యుద్ధంలో టైగర్ హిల్ మరియు టోల్ లింగ్ వంటి శిఖరాలను ఇండియా సైన్యం స్వాధీనం చేసుకుంది.

ఈ యుద్ధంలో బీ ఫోర్స్ ఫిరంగి తుపాకులు వాడారు. ఈ యుద్ధం సందర్భంగా అమెరికా జీపీఎస్ సహాయం చేయనప్పటికీ ఇజ్రాయిల్ దేశం ఇండియాకు ఆయుధాలను ఇచ్చి సహకరించింది. ఆ తరువాత 2016 లో భారతదేశం సొంతంగా ఐఆర్ ఎన్ ఎస్ఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది.

1999 కార్గిల్ యుద్ధం భారత సైనికుల లో చాలా అత్యున్నతమైన ఘట్టం. అయితే ఈ కార్గిల్ శిఖరాన్ని విజయవంతంగా చేయించినందుకు కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్ మన్ సంజయ్ కుమార్ ప్రతిష్టాత్మక పరం వీర్ చక్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విక్రం బాత్ర
"యో దిల్ మాంగే మోర్ "అని పిలుపునిచ్చాడు. ఆ పిల్లకు కాస్త తదనంతరం పెప్సీ నినాదంగా మారిపోయింది.

ఇక ఈ కార్గిల్ యుద్ధం తర్వాత చరిత్రలో రెండు సంఘటనలు నమోదయ్యాయి.
1. అటల్ బీహార్ వాజ్పాయ్ నేతృత్వంలోని ఎన్డీఏ 1999 అక్టోబర్ నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 303 మూడు సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది.

2. ఈ యుద్ధం కారణంగా పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ పై జనరల్ పర్వేజ్ ముషారఫ్ అక్టోబర్ 12 1999 న తిరుగుబాటు చేశాడు.

ఇక ఈ కార్గిల్ యుద్ధం అత్యంత ఎత్తులో అంటే.. 4500మీ - 5000మీల పర్వత ప్రాంతంలో జరిగింది. అలాగే ఈ యుద్ధం నేపథ్యంలో జి-8 సహా అమెరికా మరియు పశ్చిమ దేశాలు పాకిస్తాన్ దేశాన్ని తప్పు బడ్డాయి. అలాగే భారతదేశంలో లైవ్ టెలికాస్ట్ అయిన మొట్టమొదటి యుద్ధం కూడా ఇదే కావడం విశేషం. ఇక  జులై 26 న అధికారికంగా కార్గిల్ యుద్దం ముగిసింది.


మీరాబాయి పథకం వెనుక.. తెలుగోడు?

ఆర్ఆర్ఆర్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫామ్ చేసిన కీరవాణి..!

భారత్ బయోటెక్ కు కోలుకోలేని దెబ్బ..?

హిరోషిమా దాడి లాంటిదే పెగాస‌స్‌.. శివ‌సేన‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మనం... మనసులుదోచిన చిత్రం.. !

'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?

కార్గిల్ విజయ్ దివాస్ 2021.. భారతదేశానికి చెందిన సూపర్ హీరోస్..

క్వార్టర్స్‌ చేరిన భారత్‌ ఆర్చరీ పురుషుల జట్టు

హంగేరీలో సత్తా చాటిన ఆటగాళ్లు.. మోడీ ఏమన్నారంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>