BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/meerabhai-chai9e6d04b4-ac88-424a-bba5-123db72e6a6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/meerabhai-chai9e6d04b4-ac88-424a-bba5-123db72e6a6e-415x250-IndiaHerald.jpgటోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న మీరాబాయి చాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. 27 ఏళ్ల ఈ అథ్లెట్ భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఇండియా గడ్డపై అడుగు పెట్టింది. అంతేకాదు మీరాబాయి చాను భారతదేశానికి టోక్యో ఒలంపిక్స్ లో మొట్టమొదటి అందించిన ఘనతmeerabhai chai{#}Gift;Government;history;Tokyo;Indian;Delhi;Indiaస్వదేశానికి చేరుకున్న మీరాబాయి చానుస్వదేశానికి చేరుకున్న మీరాబాయి చానుmeerabhai chai{#}Gift;Government;history;Tokyo;Indian;Delhi;IndiaMon, 26 Jul 2021 17:36:37 GMTటోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న మీరాబాయి చాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. 27 ఏళ్ల ఈ అథ్లెట్ భారత్ మాతాకీ జై అనే నినాదంతో ఇండియా గడ్డపై అడుగు పెట్టింది. అంతేకాదు మీరాబాయి చాను భారతదేశానికి టోక్యో ఒలంపిక్స్ లో మొట్టమొదటి అందించిన ఘనత దక్కించుకుంది. అలాగే గత 20 ఏళ్లలో కరణం మల్లేశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో భారత దేశానికి పథకం అందించిన చరిత్ర సైతం ఆమెకే దక్కుతుంది. మణిపూర్ కి చెందిన మీరాబాయి కి భారీ భద్రత మధ్య స్వదేశం పై అడుగు పెట్టింది. ఇక మీరాబాయి చాను భారతదేశాన్ని రజత పథకం తో తలెత్తుకునేలా చేసింది. ఇండియన్ జెర్సీ లో ఎయిర్ పోర్ట్ లోకి అడుగుపెట్టిన మీరాబాయి చాను కి ఘన స్వాగతం లభించింది ఇప్పటికే మణిపూర్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించగా, దేశం నలుమూలల నుంచి ప్రముఖులు ఆమెను ప్రశంసిస్తున్నారు.



ఆ పిచ్చితో ఏకంగా సినిమా ఛాన్స్ నే వదులుకున్న పూజా హెగ్డే..?

సౌత్ లో "భీమ్" మేనియా... ఆ పేరే సక్సెస్ మంత్రం అవుతుందా ?

సూపర్ హిట్ కాంబో.. ది గ్రేట్ డైరెక్టర్‌తో షారుఖ్ మూవీ..!

మార్కెట్లో విడుదల కానున్న కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఫేస్‌లిఫ్ట్.. వివరాలు..

మీరాబాయ్ బంగారు పతకం గెలుచుకోనుందా..?

జులై 26: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

డీజీపీ అంటే... డైరెక్ట్ గా జగన్ కు పనిచేసే అధికారి ?

వామ్మో ... అయితే ఆ హాలీవుడ్ నటి మహేష్ ప్రక్కన ఫిక్స్ ... ??

అన్నీ గొప్పలే... అడుక్కు తిననివ్వట్లా: షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>