BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/thimmarusu-trailere6daa705-e0a9-49e8-811e-cbee0f1b22c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/thimmarusu-trailere6daa705-e0a9-49e8-811e-cbee0f1b22c2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తానేంటో నిరూపించుకుంటూ ఒక స్టార్ గా ఎదిగాడు హీరో సత్యదేవ్. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగాthimmarusu trailer{#}Jr NTR;ajay;Heroine;Party;Hero;Cinemaతిమ్మరుసు’ ట్రైలర్ రివ్యూ: లైఫ్ టైం రీసౌండ్ పక్కతిమ్మరుసు’ ట్రైలర్ రివ్యూ: లైఫ్ టైం రీసౌండ్ పక్కthimmarusu trailer{#}Jr NTR;ajay;Heroine;Party;Hero;CinemaMon, 26 Jul 2021 18:26:00 GMTటాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాతో తానేంటో నిరూపించుకుంటూ ఒక స్టార్ గా ఎదిగాడు హీరో సత్యదేవ్. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నేడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కాగా, ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. ఇక తిమ్మరుసు సినిమాకు కిరాక్ పార్టీ దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం మూసిన కేసును రీ ఓపెన్ చేసిన లాయర్ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాలో టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లీడ్ రోల్ చేస్తుండగా, ముఖ్యమైన పాత్రల్లో బ్రహ్మాజీ. అజయ్ నటించారు .



అందమైన అమ్మాయి కావలెను.. మెగా బ్రదర్స్ ఆఫర్..!

బాలీవుడ్ లో చెలరేగుతున్న పోర్నోగ్రఫీ మంటలు.. ఆ సీన్స్ ఉంటే అంతే..!!

ఏలూరులో టీడీపీ ఓటమిపై పోస్ట్‌మార్టం రిపోర్ట్‌!

గూగుల్‌, ఆపిల్‌ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు..!

నాజర్ జీవితంలో ఎవరికీ తెలియని కష్టాలు .. పాపం ఆస్థి మొత్తం పోయింది

ప్రభాస్ కు ఫ్యాన్స్ విన్నపం.. అదే కావాలట..!!

లాంబర్గిని కార్ లోంచి దిగడానికి టాల్ హీరోయిన్ కష్టాలు...!

ప్రభాస్ 'ప్రాజెక్ట్ k' కోసం అప్పటిదాకా ఎదురుచూడాలా..?

సమంత శాకుంతలంలో స్టార్ యాంకర్ కు ఛాన్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>