MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudhb110eb2a-a173-41f0-884c-dced811016bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anirudhb110eb2a-a173-41f0-884c-dced811016bd-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ సినిమాలో లో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గా పలు మార్లు దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర బృందం ఉంది. దానిలో భాగంగానే ఈ మధ్య ఒక మేకింగ్ వీడియోని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. దీనిలో చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని ,మరియు రామ్ చరణ్, ఎన్టీఆర్, సమrrr{#}Sangeetha;Samuthirakani;Nijam;m m keeravani;Rajamouli;Yuva;Darsakudu;October;Coronavirus;Ram Charan Teja;Director;News;ram pothineni;Chennai;twitter;Cinemaఆర్ఆర్ఆర్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫామ్ చేసిన కీరవాణి..!ఆర్ఆర్ఆర్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫామ్ చేసిన కీరవాణి..!rrr{#}Sangeetha;Samuthirakani;Nijam;m m keeravani;Rajamouli;Yuva;Darsakudu;October;Coronavirus;Ram Charan Teja;Director;News;ram pothineni;Chennai;twitter;CinemaMon, 26 Jul 2021 10:07:15 GMTదర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ సినిమాలో లో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గా పలు మార్లు దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం మాత్రం ఈ సినిమాను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర బృందం ఉంది. దానిలో భాగంగానే ఈ మధ్య ఒక మేకింగ్ వీడియోని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. దీనిలో చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని ,మరియు రామ్ చరణ్, ఎన్టీఆర్, సముద్రఖని ,అజయ్ దేవ్ గన్ మరియు కొంతమంది నటీనటుల లుక్ లను కూడా రివీల్ చేశారు. చిత్రంపై ప్రస్తుతం నెలకొని ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసేందుకు ఒక ప్రమోషనల్ సాంగ్ ను తీసే ఉద్దేశం లో చిత్రబృందం ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. 

కాకపోతే ఆ ప్రమోషనల్ సాంగ్ కీరవాణి  కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుని ఉద్దేశంలో రాజమౌళి ఉన్నాడు అని వారు వీరే అనే అనేక సంగీత దర్శకుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం కీరవాణి గారు ఇదే విషయాన్ని నిజం చేస్తూ తాజాగా యువ సంగీత దర్శకుడు అయిన అనిరుద్ రవిచంద్రన్ ను స్వయంగా చెన్నై వెళ్లి కలిశాడు. ఆ  విషయమై కీరవాణి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ కూడా చేశాడు ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయమై అనిరుద్ధుని కలిశాను , సినిమా గురించి చర్చించాను, ప్రతిభా ,ఎనర్జీ ఉన్న వ్యక్తి. ఆయన బృందమే ఆయనకు బలం. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు. అంటూ కీరవాణి, ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన అనిరుద్ 'ఆర్ఆర్ఆర్' కు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.



చిరంజీవి, వెంక‌టేష్‌కు చుక్క‌లు చూపించిన ఆ స్టార్ హీరోయిన్ ?

బాలయ్య కు పూరి పై అంత ఇంట్రెస్ట్ ఏంటి?

ప‌వ‌న్ న‌మ్మ‌క‌మే ఆ సినిమా

భలే దొంగ.. కన్నేసి.. చివరికి కునుకేసి?

కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ తల్లి కూతుర్లు ఏం చేశారో తెలుసా?

మీరాబాయి పథకం వెనుక.. తెలుగోడు?

భారత్ బయోటెక్ కు కోలుకోలేని దెబ్బ..?

వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం?

అప్పట్లో అలాంటి పనులు కూడా చేశానంటున్న జబర్దస్త్ కమెడీయన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>