MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram480ce53f-e541-4a90-8616-3110a2922660-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-and-trivikram480ce53f-e541-4a90-8616-3110a2922660-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈసారి మా5మళ్ళీ అతడు మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్.మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం 'అతడు'.మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా ఆడినా.. టీవీ లో మాత్రం అత్యధిక రేటింగ్ అందుకున్న ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది.ఈ సMahesh And Trivikram{#}Pooja Hegde;Nivetha Thomas;television;Athadu;Kiara Advani;trivikram srinivas;News;Trisha Krishnan;Audience;Chitram;Heroine;Cinemaత్రివిక్రమ్,మహేష్, త్రిష.. 'అతడు' మ్యాజిక్ రిపీట్ కానుందా..?త్రివిక్రమ్,మహేష్, త్రిష.. 'అతడు' మ్యాజిక్ రిపీట్ కానుందా..?Mahesh And Trivikram{#}Pooja Hegde;Nivetha Thomas;television;Athadu;Kiara Advani;trivikram srinivas;News;Trisha Krishnan;Audience;Chitram;Heroine;CinemaMon, 26 Jul 2021 16:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈసారి మళ్ళీ అతడు మ్యాజిక్ ని రిపీట్ చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్.మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం 'అతడు'.మహేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యావరేజ్ గా ఆడినా.. టీవీ లో మాత్రం అత్యధిక రేటింగ్ అందుకున్న ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది.ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా మంచి రేటింగ్స్ ని అందుకుంటుంది.

అంతేకాదు టీవీలో అత్యధిక సార్లు ప్రసారమైన సినిమాగా కూడా 'అతడు' రికార్డ్ సృష్టించింది.త్రివిక్రమ్ సినిమాలను ఎప్పుడు చూసినా అందులో ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కి.అందుకే ఆయన సినిమాలు టీవీ ల్లోనూ మంచి ఆదరణను దక్కించుకుంటుంటాయి.అయితే అతడు తర్వాత వీరి కాంబోలో 'ఖలేజా' సినిమా వచ్చింది.కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.టీవీల్లో ఈ సినిమాని ఇష్టపడే సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు.ఇక మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత తాజాగా వీరి కాంబోలో సినిమా రానుండటంతో ఇప్పటికీ ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే హీరోయిన్ పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.వారిలో పూజా హెగ్డే, కియారా అద్వానీ,మాళవిక మోహనన్ వంటి హీరోయిన్ల పేరులు ప్రముఖంగా వినిపించాయి.కానీ ఇప్పుడు వాళ్ళందర్ని పక్కనపెట్టి త్రిష వైపు త్రివిక్రమ్ మొగ్గుచూపుతున్నారట అంతేకాదు ఈ సినిమాకి హీరోయిన్ గా త్రిష నే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందనే టాక్ నడుస్తోంది ఇండ్రస్టీ లో.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉండగా.. అందులో సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ ని చిత్ర యూనిట్ తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్వరలోనే దీనికి సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది...!!



ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ : నానీ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ జ‌ర్నీ

పవర్ స్టార్ పోలీస్ డ్రెస్ వేస్తే.. ఆ కిక్కే వేరబ్బా..!

ఈ మధ్య పూజా హెగ్డే ఎక్కువగా ఇన్లైన్ గేమ్స్ ఆడుతుంటుందని..కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ లో, ట్యాబుల్లో గేమ్స్ ఓపెన్ చేసి గంటల తరబడి అందులోనే లీనమైపోతున్నదని..  ఆమె గురించి బాగా తెలిసిన కొందరు చెబుతున్నారు.గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే కి గేమ్స్ పిచ్చి బాగా ఎక్కువ అవుతుందట.గేమ్స్ ఆడటానికి సమయం సరిపోవడం లేదని ఏకంగా ఈ మధ్య వచ్చిన ఓ కన్నడ సినిమా ఆఫర్ ని సైతం వదులుకుంది.

రియల్ హీరోస్ పాత్రలో రీల్ హీరోస్ నటించిన చిత్రాలు..

"అర్జున్ రెడ్డి" ఫస్ట్ ఛాయస్ షాలిని కాదు... ఎవరంటే ?

పూర్తి ఫోకస్ సినిమాల మీదే.. మెహ్రీన్ స్ట్రాంగ్ డెసిషన్..!

రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవిజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్..!!

బుల్లి తెరపై టాలీవుడ్ హీరోలు .. ఎవరెంత తీసుకుంటున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే హీరోయిన్ పాత్ర కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారుకానీ ఇప్పుడు వాళ్ళందర్ని పక్కనపెట్టి త్రిష వైపు త్రివిక్రమ్ మొగ్గుచూపుతున్నారట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>