Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini806a55aa-8543-4999-bfc6-7a6bc503ad2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini806a55aa-8543-4999-bfc6-7a6bc503ad2b-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక ఆ సినిమాలు ఎన్ని సార్లు చూసినా అదే అనుభూతి పొందుతూ ఉంటారు సినీ ప్రేక్షకులు. కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చిన సెన్సేషన్ సృష్టిస్థాయి. ఇలాంటి సినిమాలలో ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటివరShalini{#}shalini pandey;Telugu;vijay deverakonda;Arjun Reddy;Hero;Cinema;Heroine;Tollywood;parvathi;Romanticఅర్జున్ రెడ్డీలో ముందుగా అనుకుంది.. షాలిని పాండే ని కాదట ఎవరినంటే?అర్జున్ రెడ్డీలో ముందుగా అనుకుంది.. షాలిని పాండే ని కాదట ఎవరినంటే?Shalini{#}shalini pandey;Telugu;vijay deverakonda;Arjun Reddy;Hero;Cinema;Heroine;Tollywood;parvathi;RomanticMon, 26 Jul 2021 19:18:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇక ఆ సినిమాలు ఎన్ని సార్లు చూసినా అదే అనుభూతి పొందుతూ ఉంటారు సినీ ప్రేక్షకులు. కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చిన సెన్సేషన్ సృష్టిస్థాయి. ఇలాంటి సినిమాలలో ఒకటి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన  అర్జున్ రెడ్డి సినిమా. అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ ను ఏకంగా ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మార్చేసింది అర్జున్ రెడ్డి సినిమా. అయితే ఇక ఈ సినిమా ద్వారా కేవలం విజయ్ దేవరకొండ కు మాత్రమే కాదు హీరోయిన్ శాలిని పాండే కి కూడా అదే రేంజిలో గుర్తింపు వచ్చింది. ఒకసారి గా శాలిని పాండే పేరు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మారుమోగిపోయింది. అయితే ఇక అర్జున్ రెడ్డి సినిమాలో శాలిని పాండే కి ఎక్కువగా డైలాగులు లేకపోయినప్పటికీ కేవలం తన చూపులతోనే డైలాగులు చెప్పి ప్రేక్షకులను కట్టిపడేసింది శాలిని పాండే.



 అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముందుగా అనుకున్నది శాలిని పాండే ని కాదని ముందుగా ఈ ఆఫర్ మలయాళ నటి పార్వతి నాయార్ దగ్గరికి వచ్చిందట. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో ఎక్కువగా లిప్ లాక్, రొమాంటిక్ సీన్లు ఉన్నాయని ఇక ఈ మూవీని రిజెక్ట్ చేసిందట పార్వతి నాయర్. ఇటీవలే ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.  బంపర్ ఆఫర్ వస్తే ఒడిసి పట్టుకొలేక పోయాను అంటూ బాధపడింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా ను రిజెక్ట్ చేసిన పార్వతి నాయర్ ఆ తర్వాత ఉత్తమ విలన్, అన్నయ్ అరిందాల్ లాంటి సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది.



మీదే లేటు అంటున్న బ్రహ్మాజీ

మనకి వచ్చింది ఒక్కటే అంటున్న నాని ... సోషల్ మీడియాలో వీడియో వైరల్ ... !!

వాలీబాల్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కిన ఎన్టీఆర్

టాలీవుడ్ మొదటి సినిమా వచ్చేస్తోంది !

బిగ్ బ్రేకింగ్ : దిమ్మతిరిగే ధరకు అమ్ముడైన 'ఆర్ఆర్ఆర్' ఆడియో రైట్స్

రామారావుని పక్కన పెట్టి 'ఖిలాడి' సెట్ లో అడుగుపెట్టిన రవితేజ..!!

ఇకనైనా సీనియర్ హీరోలు ధోరణి మారుస్తారా ?

ఆహుతి సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కి ఏం జరిగింది ..?

ఆడవాళ్లు మీకు జోహార్లు.. షూటింగ్ పిక్ లీక్ చేసిన రష్మిక..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>