BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fsghdfhdhddh-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/fsghdfhdhddh-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ కి అతి దగ్గర్లో భూకంపం సంభవించింది. భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల భూమి కంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోమవారం ఉదయం హైదరాబాద్ లో నమోదైన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదయింది. హైదరాబాద్ నుంచిearth quake{#}Hyderabad;Earhquake;News;monday;Rajasthanహైదరాబాద్ సమీపం లో భూకంపంహైదరాబాద్ సమీపం లో భూకంపంearth quake{#}Hyderabad;Earhquake;News;monday;RajasthanMon, 26 Jul 2021 09:07:29 GMTహైదరాబాద్ కి అతి దగ్గర లో  భూకంపం సంభవించింది. భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల భూమి కంపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోమవారం ఉదయం హైదరాబాద్ లో నమోదైన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.0 గా నమోదయింది. హైదరాబాద్ నుంచి 156 కిలోమీటర్ల దూరం లో మరియు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ సంఘటన లో ప్రాణ నష్టం పెద్దగా సంభవించలేదు, అలాగే భూకంప తీవ్రత తక్కువగా ఉన్న కారణంగా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం తక్కువగా ఉంది. ఏది ఏమైనా అధికారులు దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్ కి దక్షిణం వైపు ఈ ఎర్త్క్వేక్ వచ్చినట్టు గా నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) నిర్దారించింది.



మనం... మనసులుదోచిన చిత్రం.. !

డబ్బులు ఇస్తే పదవికి రాజీనామా చేస్తా.. కోమటిరెడ్డి సంచలనం ?

మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..

మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"

అమెరికాలో మిస్సైన భారతీయ బాలిక ఎక్కడ దొరికిందో తెలిస్తే షాకే..!

'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?

కార్గిల్ విజయ్ దివాస్ 2021.. భారతదేశానికి చెందిన సూపర్ హీరోస్..

క్వార్టర్స్‌ చేరిన భారత్‌ ఆర్చరీ పురుషుల జట్టు

ఒలింపిక్స్‌: ఫెన్సింగ్ లో భవానీ దేవి శుభారంభం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>