BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/ycp-mp-vijayasai-created-tension-among-tdp-and-common-public-also-with-his-july-23-tweetdff48683-50e3-4cac-a104-a6ac25b0a34c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/ycp-mp-vijayasai-created-tension-among-tdp-and-common-public-also-with-his-july-23-tweetdff48683-50e3-4cac-a104-a6ac25b0a34c-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఏలూరును ఏలేదెవరో తేలిపోయిందన్న ఆయన ప్రభుత్వ వ్యతిరేకత పచ్చ మీడియాలో తప్ప... ప్రజల్లో లేదని పేర్కొన్నారు. టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయిందన్న ఆయన ఏలూరు నుంచి చంద్రబాబు ఎగిరిపోయాడని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇలాంటి ఫలితమే పునరావృతమవుతుంది - రాసి పెట్టుకో బాబు అంటూ ఆయన సవాల్ చేశారు. ఇక ప్రత్యేకహోదా, పోలవరం, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తెగించి కొట్లాడుతుంటే...కరకటvijayasai reddy{#}CBN;Thief;TDP;YCP;Eluru;Donga;Vishakapatnam;MP;Reddyరాసిపెట్టుకో బాబూ..ఇదే రిపీట్!రాసిపెట్టుకో బాబూ..ఇదే రిపీట్!vijayasai reddy{#}CBN;Thief;TDP;YCP;Eluru;Donga;Vishakapatnam;MP;ReddyMon, 26 Jul 2021 08:24:00 GMTసోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఏలూరును ఏలేదెవరో తేలిపోయిందన్న ఆయన ప్రభుత్వ వ్యతిరేకత పచ్చ మీడియాలో తప్ప... ప్రజల్లో లేదని పేర్కొన్నారు. టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయిందన్న ఆయన ఏలూరు నుంచి చంద్రబాబు ఎగిరిపోయాడని అన్నారు. 2024 ఎన్నికల్లో ఇలాంటి ఫలితమే పునరావృతమవుతుంది - రాసి పెట్టుకో బాబు అంటూ ఆయన సవాల్ చేశారు. 

 

" style="height: 370px;">

ఇక ప్రత్యేకహోదా, పోలవరం, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో తెగించి కొట్లాడుతుంటే...కరకట్ట కొంపలో కొంగ జపాలు, దొంగ దీక్షలకే చంద్రబాబు పరిమితం అవుతున్నారని ఎద్దేవా చేశారు.  బ్రేక్ ఫాస్ట్‌కు ముందు గంట, లంచ్‌కు అరగంట ముందు దీక్ష చేసే పచ్చ టీం ఏం చేస్తున్నట్లు? రాష్ట్రం కోసం చేసే పోరాటం అదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. 




భూ నిర్వాసితుల పరిస్థితి ఇంతేనా..?

జగన్‌ బెయిల్‌ రద్దు విచారణ.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..?

జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్టేనా..?

హెచ్చరిక : ముంపు ముంచుకొస్తోంది జాగ్రత్త..!

ఆ ఉప ఎన్నికే బాగా ఇంటరెస్ట్... ?

టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ టార్గెట్‌ బీజేపీ!

అంకుల్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న శ్రీముఖి..

మేకప్ మ్యాన్ భార్యను పెళ్లాడిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్

ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం.. లెక్కలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>