BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bhavani-devi90523322-e7d1-4f61-abfc-a1d405617168-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bhavani-devi90523322-e7d1-4f61-abfc-a1d405617168-415x250-IndiaHerald.jpgటోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో సోమవారం రోజు భారత్ కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చెన్నైకి చెందిన భవానీదేవి ఫెన్సింగ్(కత్తి సాము) విభాగంలో తొలి రౌండ్ లో విజయం సాధించి తర్వాత రౌండ్ కి క్వాలిఫై అయింది. ప్రపంచ ర్యాంకింగ్ లో 29వ స్థానంలో ఉన్న భవాని దేవి సోమవారంbhavani devi{#}history;Katthi;Qualification;monday;Indiaఒలింపిక్స్‌: ఫెన్సింగ్ లో భవానీ దేవి శుభారంభంఒలింపిక్స్‌: ఫెన్సింగ్ లో భవానీ దేవి శుభారంభంbhavani devi{#}history;Katthi;Qualification;monday;IndiaMon, 26 Jul 2021 08:30:00 GMTటోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో సోమవారం రోజు భారత్ కి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  చెన్నైకి చెందిన భవానీదేవి ఫెన్సింగ్(కత్తి సాము) విభాగంలో తొలి రౌండ్ లో విజయం సాధించి తర్వాత రౌండ్ కి క్వాలిఫై అయింది. ప్రపంచ ర్యాంకింగ్ లో 29వ స్థానంలో ఉన్న భవాని దేవి సోమవారం రోజు నదియా బెన్ అజీజీ అనే తునీషియా కి చెందిన క్రీడాకారిణి తో పోటీపడి 15 -3 తేడాతో ఘన విజయం సాధించింది.  కేవలం ఆరు నిమిషాల 13 సెకన్లలోనే నదియా ను మట్టికరిపించింది భవానీదేవి.  ఇక భారతదేశం నుంచి కత్తి సాము విభాగంలో ఒలింపిక్స్ కి అర్హత సాధించిన మొట్ట మొదటి క్రీడాకారిణిగా భవాని దేవి చరిత్ర సృష్టించగా, తన తదుపరి మ్యాచ్ లో వరల్డ్ నెంబర్  4 గా ఉన్న ఫ్రెంచ్ క్రీడాకారిణి తో తలపడనుంది.



క్వార్టర్స్‌ చేరిన భారత్‌ ఆర్చరీ పురుషుల జట్టు

హంగేరీలో సత్తా చాటిన ఆటగాళ్లు.. మోడీ ఏమన్నారంటే?

బౌలర్ల మెరుపులు... టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఒలింపిక్స్‌లో భారత్ మూడో రోజు షెడ్యూల్‌..

లడఖ్ కి రాష్ట్రపతి!

టాలీవుడ్ లో హాలీవుడ్ ట్రెండ్.. ఇక ఆగరు!!

నీట్, యూజీ 2021 కోసం కొత్త విదేశీ కేంద్రాలు...

ఎటూ పాలుపోని పరిస్థితుల్లో యడ్యూరప్ప

మీరాబాయి చానుకు జీవితాంతం పిజ్జా ఫ్రీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>