BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/senior-actress-jayanti-passed-away5e1e32fb-d6da-4140-ab0a-a419cf6e8f22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/senior-actress-jayanti-passed-away5e1e32fb-d6da-4140-ab0a-a419cf6e8f22-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి జయంతి కన్నుమూసారు. ఆమె గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఈరోజు ఆరోగ్యం విషమించడంతో బెంగళూరులోని తన ఇంటి వద్ద జయంతి తుది శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, తమిళ, మలయాళ,కన్నడ చిత్రాల్లో జయంతి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ సినిమా బెనుగుడు తో జయంతి సినీపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు జయంతి దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. 1945 జనవరి 7న జయంతి బళ్ళారి లో జన్మించారు.Jayanti{#}Jayanthi;January;Bobbili;NTR;Hindi;Kannada;TeluguBreaking : ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటి ఇకలేరు.. !Breaking : ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ నటి ఇకలేరు.. !Jayanti{#}Jayanthi;January;Bobbili;NTR;Hindi;Kannada;TeluguMon, 26 Jul 2021 09:43:00 GMTసినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి జయంతి కన్నుమూసారు. ఆమె గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. కాగా ఈరోజు ఆరోగ్యం విషమించడంతో బెంగళూరులోని తన ఇంటి వద్ద జయంతి తుది శ్వాస విడిచారు. తెలుగు , కన్నడ , హిందీ , మరాఠీ, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో జయంతి నటించి గుర్తింపు తెచ్చుకున్నారు .

కన్నడ సినిమా బెనుగుడు తో జయంతి సినీపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు జయంతి దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. 1945 జనవరి 7న జయంతి బళ్ళారి లో జన్మించారు. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ , రజనీకాంత్ లాంటి ప్రముఖుల సినిమాల్లో నటించి అలరించారు. కొండవీటి సింహం, బొబ్బిలి యుద్ధం లాంటి తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు .


చిరంజీవి, వెంక‌టేష్‌కు చుక్క‌లు చూపించిన ఆ స్టార్ హీరోయిన్ ?

మల్టీస్టారర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నాగార్జున..?

హీరో పాత్రలకు గుడ్ బై... క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హవా !

వెంకటేష్, రామ్ మసాలా..ప్రేక్షకులకు మాస్ మసాలా చిత్రం..!!

నాగార్జున, నాని ల దేవదాస్ మానవత్వానికి కొత్త అర్థం చెప్పిన సినిమా..!!

సర్కారు బడుల్లో ఇంతమంది చేరుతున్నారా..?

మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేసిన "గోపాల గోపాల"

'సలార్'లో ఐటెమ్ సాంగ్ చేయనున్న బాలీవుడ్ భామ ?

మల్టీ స్టారర్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>