BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmaji81f51a99-5636-45c0-9b9f-2deb4efb2c1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmaji81f51a99-5636-45c0-9b9f-2deb4efb2c1b-415x250-IndiaHerald.jpgనేను రెడీ... ఇక మీదే లేటు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ. ఆయన ఈ డైలాగ్ ఎందుకు కొట్టాడు అంటే ఓ నెటిజన్ సామజిక మాధ్యమంలో హీరో గా ట్రై చేయండి అంటూ బ్రహ్మాజీకి సలహా ఇచ్చాడు. టాలీవుడ్ లో ఇప్పటికే సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కమెడియన్లు హీరోలుగా వెండితెరపై మెరిసారు. అయితే ఎప్పటినుంచో సినిమాలో నటిస్తున్న బ్రహ్మాజీ మాత్రం అలాగే ఉండిపోయారు. కెరీర్ మొదటి నుండి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే చేస్తున్నారు. అందుకే ఆయన అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ సీనియర్ నటుడుsenior Actor Brahmaji;{#}Comedian;srinivas;silver screen;Tollywood;media;Heroమీదే లేటు అంటున్న బ్రహ్మాజీమీదే లేటు అంటున్న బ్రహ్మాజీsenior Actor Brahmaji;{#}Comedian;srinivas;silver screen;Tollywood;media;HeroMon, 26 Jul 2021 20:51:05 GMTనేను రెడీ... ఇక మీదే లేటు అంటున్నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ. ఆయన ఈ డైలాగ్ ఎందుకు కొట్టాడు అంటే ఓ నెటిజన్ సామజిక మాధ్యమంలో హీరో గా ట్రై చేయండి అంటూ బ్రహ్మాజీకి సలహా ఇచ్చాడు. టాలీవుడ్ లో ఇప్పటికే సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి పలువురు కమెడియన్లు హీరోలుగా వెండితెరపై మెరిసారు. అయితే ఎప్పటినుంచో సినిమాలో నటిస్తున్న బ్రహ్మాజీ మాత్రం అలాగే ఉండిపోయారు. కెరీర్ మొదటి నుండి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే చేస్తున్నారు. అందుకే ఆయన అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ సీనియర్ నటుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కనిపించాలనే కోరికను వ్యక్తపరిచాడు. వారి కోరికకు బ్రహ్మాజీ కూడా సై అంటున్నాడు. మన దర్శక నిర్మాతలు ఈ సీనియర్ యాక్టర్ కోసం ఏమైనా కథలు తయారు చేస్తారు ఏమో చూడాలి.
" style="height: 729px;">




మనకి వచ్చింది ఒక్కటే అంటున్న నాని ... సోషల్ మీడియాలో వీడియో వైరల్ ... !!

ఉద్యోగం ఉంటుందా? పోతుందా?

టాలీవుడ్ మొదటి సినిమా వచ్చేస్తోంది !

షర్మిల టార్గెట్‌ కేటీఆర్!

రామారావుని పక్కన పెట్టి 'ఖిలాడి' సెట్ లో అడుగుపెట్టిన రవితేజ..!!

అర్జున్ రెడ్డీలో ముందుగా అనుకుంది.. షాలిని పాండే ని కాదట ఎవరినంటే?

ఇకనైనా సీనియర్ హీరోలు ధోరణి మారుస్తారా ?

ఆహుతి సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కి ఏం జరిగింది ..?

ఆడవాళ్లు మీకు జోహార్లు.. షూటింగ్ పిక్ లీక్ చేసిన రష్మిక..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>